E-Paper
Advertisement

Guntur Kaaram : రిలీజ్‌కు ముందే రికార్డు కలెక్షన్స్..

Guntur Kaaram : రిలీజ్‌కు ముందే రికార్డు కలెక్షన్స్..
Advertisement

Guntur Kaaram: మహేశ్ బాబు హీరోగా నటిస్తోన్న ‘గుంటూరు కారం’ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్‌కు ముందే కళ్లు చెదిరే కలెక్షన్లను నమోదు చేసింది. ఆన్లైన్ బుకింగ్స్ ద్వారా అమెరికాలో ఈ చిత్రం ప్రీమియర్ ప్రీ సేల్‌లో ఇప్పటివరకు 500K డాలర్స్‌కి పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు నిర్మాతలు తెలిపారు. అంటే రిలీజ్‌కి ముందే ఈ సినిమా హాఫ్ మిలియన్ డాలర్స్‌ను రాబట్టేసింది అన్నమాట.

ఇంకా విడుదలకు ఐదు రోజులు సమయం ఉంది. ఈ గ్యాప్‌లో మిగిలిన హాఫ్ మిలియన్ కూడా వచ్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు అంటున్నారు. ఇకపోతే అమెరికాలో 1M డాలర్లు రాబట్టడంలో మహేశ్ బాబుకి పెద్ద రికార్డే ఉంది. ఇప్పటి వరకు 11 సినిమాలతో మహేశ్ వన్ మిలియన్ మార్క్‌ని అందుకొని అక్కడ నెంబర్ ప్లేస్‌లో ఉన్నారు. ఇప్పుడు ఈ చిత్రంతో కూడా ఆ మిలియన్ మార్క్‌ని అందుకునే అవకాశాలు ఉన్నాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×