E-Paper
Advertisement

Guntur Kaaram: ‘గుంటూరు కారం’ సినిమాలో మహేశ్‌‌కు ఆ లోపం ఉందా?.. ట్రైలర్‌లో ఆ స్టిల్స్‌కి మీనింగ్ అదేనా?

Guntur Kaaram: ‘గుంటూరు కారం’ సినిమాలో మహేశ్‌‌కు ఆ లోపం ఉందా?.. ట్రైలర్‌లో ఆ స్టిల్స్‌కి మీనింగ్ అదేనా?

Guntur Kaaram: మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘గుంటూరు కారం’. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకొని అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఈ ట్రైలర్ వల్ల సినిమాలో హీరో రోల్ ఎలా ఉంటుందనే విషయం తెలిసిపోయింది. నిజానికి ఈ విషయాన్ని ట్రైలర్‌లో ఎవరూ పెద్దగా గమనించి ఉండకపోవచ్చు. ఈ సినిమాలో రమణ పాత్రలో నటిస్తోన్న మహేశ్‌కు ఒక కన్ను కనిపించదు అనే విషయం ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

ఫైట్స్, సెంటిమెంట్, కామెడీ వంటి సన్నివేశాలన్నింటిని మిక్స్ చేసి పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీగా ఈ సినిమా ఉండబోతుందనే విషయాన్ని ట్రైలర్ ద్వారా తెలిసిపోయింది. ఈ మూవీలో రమణ గాడి పాత్రలో కనిపించబోతున్న మహేష్ బాబుకు ఓ ప్రమాదంలో కన్నుకు గాయం కావడంతో అది కనిపించదనే విషయాన్ని ట్రైలర్ ద్వారా మేకర్స్ తెలిపారు.

ట్రైలర్‌ను గమనిస్తే మహేష్ బాబు ఎక్కువగా ఒక కన్నుతో మాత్రమే చూస్తూ ఉంటాడు. ట్రైలర్ స్టార్టింగ్‌లో 10 సెకండ్ల నిడివి దగ్గర చూస్తే చిన్నగా ఉన్నప్పుడు హీరో ఎడమ కంట్లో నిప్పు పడినట్టుగా చూపించారు. అలాగే 52 సెకండ్ల నిడివి దగ్గర చూసుకుంటే రమణ గాడు తన ఎడమ కన్నును పూర్తిగా మూసేసి, కుడి కన్నుతో హీరోయిన్‌ను చూస్తాడు. అలా ట్రైలర్లో మహేష్ కనిపించిన కొన్ని సన్నివేశాల్లో ఎడమ కన్నును పూర్తిగా మూసేసి కుడి కన్నుతో మాత్రమే చూస్తూ ఉంటాడు.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×