E-Paper
Advertisement

Yashaswini Reddy : స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు శ్రీకారం.. హామీ నిలబెట్టుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే..

Yashaswini Reddy :ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చర్యలు మొదలు పెట్టారు. గూర్తూరులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌కు భూమిపూజ చేశారు. ఝాన్సీ, రాజేందర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ నిర్మిస్తున్నారు.

Yashaswini Reddy : స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు శ్రీకారం.. హామీ నిలబెట్టుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే..
Advertisement

Yashaswini Reddy : ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చర్యలు మొదలు పెట్టారు. గూర్తూరులో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు భూమిపూజ చేశారు. ఝాన్సీ, రాజేందర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ నిర్మిస్తున్నారు.

75 ఎకరాల స్వంత స్థలంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ ను నిర్మిస్తున్నారు. ఎన్నికల సమయంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నిర్మిస్తామని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఈ యువ ఎమ్మెల్యే. పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతకు ఈ స్కిల్ సెంటర్‌లో ఉపాధి శిక్షణ ఇవ్వనున్నారు.

Advertisement

గూర్తూరులో నిర్మిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ భూమిపూజ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు భారీగా హాజరయ్యారు. ప్రజల సమక్షంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దంపతులు భూమి పూజ చేశారు. ఝాన్సీ రెడ్డి, రాజేందర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Tags

Related News

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Big Stories

Advertisement
×