E-Paper
Advertisement

hanuman at most affordable price: ‘హనుమాన్‌’ టికెట్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.100కే సినిమా

hanuman at most affordable price: ‘హనుమాన్‌’ టికెట్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.100కే సినిమా
Advertisement

Hanuman With Rs.100 in Theatres: ‘హనుమాన్‌’ సినిమా విడుదలై నెల రోజులు దాటినా ఇంకా ఆ హవా తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా రూ. 300కోట్లు వసూళ్లు చేసిన ఈ సినిమా.. ఇప్పుడు టికెట్‌ ధర రూ.100కు తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే థియేటర్లలో మంచి ఆక్యుపెన్సీతో నడుస్తుండటంతోంది. దీన్ని మరింత పెంచేందుకు చిత్రబృందం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు.

Read More: ‘దంగల్‌’ మూవీ నటి సుహానీ మృతి.. కారణం ఇదే..!

Advertisement

ప్రస్తుతం సింగిల్‌ స్కీన్‌ థియేటర్స్‌లో రూ. 175 ఉన్న ధరను రూ.100కు తగ్గిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. మల్టీప్లెక్స్‌లో అయితే రూ. 295 నుంచి రూ. 150కి తగ్గించారు. ఈ ధరలు ఫిబ్రవరి 16 నుంచి 23 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

40 కోట్లతో తెరకెక్కిన ఈ హనుమాన్ సినిమా ఊహించని కలెక్షన్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రలతో పాటు సార్త్‌లో కూడా ఈ సినిమా అంచనాలను మించి రాణించింది. గత వారంలో కూడా 300లకు పైగా స్రీన్‌లల్లో ఈ సినిమా ప్రదర్శించారు. ఈ చిత్రం విజయంతో రాబోతున్న సీక్వెల్‌ మీద అంచనాలు ఇంకా పెరిగిపోతున్నాయి.

Advertisement

‘హనుమాన్‌’ కంటే దీని సీక్వెల్‌ 100 రెట్లు భారీగా ఉంటుందని ఇప్పటికే పలు ఇంటర్వీల్లో దర్శకుడు ప్రశాంత్‌ వర్మ చెబుతున్నారు. హనుమంతుని పాత్రలో ఓ స్టార్‌ హీరో నటిస్తారుని ఆయన తెలిపారు. రానా, కేజీఎఫ్‌ ఫేమ్‌ యష్‌ల పేర్లు వినిపించినా చిత్రబృందం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మొత్తానికి హనుమాన్‌ చిత్రం ప్రేక్షకులను ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×