BigTV English

Heroine Janani : ఫైలెట్ తో హీరోయిన్ జనని ఎంగేజ్మెంట్.. పెళ్లి ఎప్పుడంటే..?

Heroine Janani : ఫైలెట్ తో హీరోయిన్ జనని ఎంగేజ్మెంట్.. పెళ్లి ఎప్పుడంటే..?

Heroine Janani : కొలీవుడ్ స్టార్ హీరోయిన్ జనని అయ్యర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తన అందం, అభినయంతో ఒక్క సినిమాతోనే నటనకు మంచి మార్కులు పడ్డాయి. తమిళ సినిమాల తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ సినిమాలు తెలుగులో కూడా రావడంతో ఆమె తెలుగు ప్రేక్షకులకు సుపరచితమే.. ఈమె వరుశ సినిమాలు చేస్తూ బిజీ అవుతున్న క్రమంలోనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యింది. ఈ క్రమంలోనే తాజాగా కుటుంబ సభ్యులు ఫిక్స్ చేసిన వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


జనని అయ్యర్ పెళ్లి చేసుకొనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే..? 

హీరోయిన్ జనని పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి పేరు సాయి రోషన్.. ఈయన ఒకటి ఫైలెట్.. వీరిద్దరిది కుటుంబ సభ్యులు కుదిర్చిన పెళ్లి లా ఉంది. పెళ్లి ఫిక్స్ అయ్యిందని గతంలో సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్న పిక్స్ ను నెట్టింట అభిమానులతో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే వీరి పెళ్లి త్వరలోనే జరగనుందని తెలుస్తుంది. డేట్ ఫిక్స్ చేసుకొని అనౌన్స్ చెయ్యనుందని సమాచారం. అయితే ఈ పెళ్లికి ఇండస్ట్రీలోని ప్రముఖులు హాజరు కానున్నారని తెలుస్తుంది.. పెళ్లి తర్వాత కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉండే అవకాశం ఉందని ఓ వార్త వినిపిస్తుంది.


Also Read: కాబోయే భర్తతో అభినయ క్యూట్ పోజులు.. మెహందీ వేడుక పిక్స్ వైరల్..

సినిమాల విషయానికొస్తే.. 

జననీ  అయ్యర్, విశాల్ ఆర్య జంటగా తెరకెక్కిన ‘అవన్ ఇవాన్’తో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది. తన అందం అభినయంతో అనతికాలంలోనే ఎంతోమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్న నటి.. నిరంతరం సోషల్ మీడియా వేదికగా తన అభిమానులను అలరిస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే విభిన్న ప్రాంతాల్లో విభిన్న రకాల డ్రెస్ లలో డిఫరెంట్ పిక్స్ ను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి. దీంతో సాంప్రదా యానికి పెట్టింది గా మారింది జననీ అయ్యార్. ఎక్కడికి వెళ్లినా ఇంట్లో, మంచు కొండల్లో, బీచ్ లో ఎక్కడున్న సరే.. మా తమిళులు మర్యాదకాపాడుతుంది అని ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు. ఆమె ఎలాంటి పిక్స్ షేర్ చేసినా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.. ఇక ఈమె త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. మరి పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తుందో లేదో చూడాలి.. ఏది ఏమైనా కూడా ఆమె అభిమానులు ఎంగేజ్మెంట్ ఫోటోలను చూసి కంగ్రాట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈమె ఎంగేజ్మెంట్ హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటివరకు ఈమె చేసిన సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకుంది..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×