BigTV English

Actress Abhinaya : కాబోయే భర్తతో అభినయ క్యూట్ పోజులు.. మెహందీ వేడుక పిక్స్ వైరల్..

Actress Abhinaya : కాబోయే భర్తతో అభినయ క్యూట్ పోజులు.. మెహందీ వేడుక పిక్స్ వైరల్..

Actress Abhinaya :టాలీవుడ్ లో స్టార్ యాక్టర్ అభినయ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈమె పుట్టుకతోనే మూగ, చెవుడు. కానీ నటనలో మాత్రం ఏ పాత్రలో అయిన ఇట్టే ఒదిగిపోయి నటిస్తుంది. ఆమె నటనకు తెలుగు జనాలు ఫిదా అయిపోయారు. ఒక్క తెలుగులో మాత్రమే కాదు. అటు తమిళంలో కూడా వరుసగా సినిమాలు చేసింది. అయితే ఇటీవలే ఈమె తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. తాజాగా పెళ్లి వేడుకలు మొదలైయ్యాయి. మెహందీ వేడుకల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


ప్రియుడితో ఏడు అడుగులు వెయ్యబోతున్న అభినయ..

ఈ ముద్దుగుమ్మ తన ప్రియుడు సన్నీ వర్మతో గత నెల 9న నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే స్టార్టింగ్‌లో ఆ జంట గుడిగంట కొడుతున్న ఫొటోను షేర్ చేసింది. అయితే ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. దీంతో అభినయకు కాబోయే వారు ఎవరా అని అందరూ ఎంతో క్యూరియాసిటీగా చూస్తున్న టైంలో ఆమెకు కాబోయే భర్త ఫొటో రివీల్ చేసింది. ఇక అప్పటి నుంచి సన్నీ వర్మ గురించి సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేసేసి అతని గురించి తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె ఇంట పెళ్లి భాజాలు మోగుతున్నాయి. ఈమె పెళ్లి వేడుకల్లో భాగంగా మెహందీ ఫంక్షన్ ను నిర్వహించారు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


అభినయ మెహందీ వేడుక పిక్స్..

నటి అభినయవైవాహిక జీవితంలో అడుగుపెడుతున్న అభినయ.. ఆ సందడిని అభిమానులతో పంచుకుంటోంది. ఆమె పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయి కార్తీక్ అనే వ్యక్తి హైదరాబాద్ కి చెందిన వ్యాపారవేత్త.. దాదాపు 15 ఏళ్లకు పైగా వీరిద్దరి మధ్య పరిచయం ఉంది. ఆ పరిచయాన్ని వివాహంగా మార్చుకున్నారు. కార్తీక్ అభినయ. నిశ్చితార్థపు వేడుక స్నేహితులు, సన్నిహితుల మధ్య వైభవంగా జరిగింది. పెళ్లి తంతులో భాగంగా నిన్న మెహందీ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. అందుకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

Also Read  సింగర్ స్మిత భర్త ఏం చేస్తాడో తెలుసా..? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజాలు..

సినిమాల విషయానికొస్తే.. 

రవితేజ ‘నేనింతే’ సినిమాలో తెలుగులో అడుగుపెట్టిన అభినయ ఆ తర్వాత కింగ్, శంభో శివ శంభో, దమ్ము, ఢమరుకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ధృవ, రాజుగారి గది 2, సీతా రామం, ది ఫ్యామిలీ స్టార్ సినిమాల్లో నటించింది. తెలుగులో మాత్రమే కాదు.. తమిళ్ళో కూడా వరుస సినిమాలు చేసింది. బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ విభాగంలో ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది. 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో వెలుగుతున్న అభినయ సౌత్ లో పలు భాషల్లోనూ ఆఫర్లు అందుకుంది.. ఇక పెళ్లి తర్వాత సినిమాలు చేస్తుందో లేదో చూడాలి..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×