BigTV English

Heroine : పూలను ఒళ్ళంతా చుట్టుకొని నటి సంచలనం.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Heroine : పూలను ఒళ్ళంతా చుట్టుకొని నటి సంచలనం.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Heroine : ఈ మధ్య హీరోయిన్లు కొత్తగా ఫ్యాషన్ ను ఫాలో అవుతున్నారు. ట్రెండ్ ను సెట్ చెయ్యాలని ఏవేవో ప్రయోగాలు చేస్తున్నారు. అందుకే విచిత్ర వేషాలతో దర్శనం ఇస్తూ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నారు. ఇదంతా ఎందుకు అనే డౌట్ వస్తుంది కదూ.. అవును ఆ హీరోయిన్ కన్నడ ఇండస్ట్రీకి సంబందించిన అమ్మాయి. కన్నడ నటి రాగిణి ద్వివేది.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది. అందుకే కుర్రాళ్ళు ఆమెను ఫాలో అవుతుంటారు.. తాజాగా ఉగాది సందర్భంగా  ఆమె అదిరిపోయే లుక్ లో దర్శనం ఇచ్చింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


రాగిణి ద్వివేది ఉగాది స్పెషల్ ఫోటోషూట్ తో అభిమానుల ముందుకు వచ్చింది. ఇదిగో ఇలా మల్లె చెండును ఒంటికి చుట్టుకుని, జెరీ అంచు గోల్డ్ శారీలో దేవతలాగా మెరిసిపోతోంది. అలా పానుపుపై జేరబడి, మల్లెలను ముంజేతికి కట్టుకుని సువాసన పీలుస్తూ, అసలు రాగిణి ఇచ్చిన స్టిల్స్ అందరిని షాక్ అయ్యేలా చేశాయి. కుర్రకారులో కలకలం రేపుతున్నాయి. పానుపుపై బంతిపూల దండల మధ్య రాగిణి రసరమ్యంగా మెరిసిపోతోంది.. అందమైన ఫోటోలను షేర్ చెయ్యడంతో పాటుగా అదిరిపోయే క్యాప్షన్ కూడా ఇచ్చింది.

కొత్త సంవత్సరం.. కొత్త అధ్యాయం.. ఆశ – దృఢ సంకల్పంతో స్వీకరించండి..! ప్రతి సూర్యోదయం ఒక కొత్త అవకాశాన్ని తెస్తుంది.. దీనిని అద్భుత ప్రారంభంగా చేసుకోండి! పండుగ రంగులు మీ జీవితాన్ని ఆనందం, శ్రేయస్సు విజయంతో చిత్రించాలి.. ఈ కొత్త పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతున్నా అని రాసింది. ఆమె ఫోటోల కన్నా ఎక్కువగా ఆమె క్యాప్షన్ వైరల్ అవుతుంది.


Also Read : మోదీ వల్లే నా నిర్ణయాన్ని మార్చుకున్న.. పర్సనల్ మ్యాటర్ లీక్..

రాగిణి కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్.. గతాన్ని తలుచుకుని సమయాన్ని వృధా చేసేందుకు రాగిణి సిద్ధంగా లేదు. భవిష్యత్ గురించి మాత్రమే ఆలోచిస్తోంది. స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ పేరు ఇంతకుముందు డ్రగ్స్ స్కాండల్ లో వినిపించింది. కొద్దిరోజుల పాటు జైలు జీవితాన్ని కూడా అనుభవించి బయటకు వచ్చింది. ఇటీవల తిరిగి తన కెరీర్ పై నే ఫోకస్ చేసింది. తన కొత్త సినిమాల గురించి ఆలోచిస్తూ ముందుకు వెళుతుంది.. ఈమె ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తుంది. కాబట్టి గతం ఒక చేదుగా జ్ఞాపకం.. దాన్ని మర్చిపోయి తీయని జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆమె భావిస్తుంది. ఇది ఇప్పటివరకైతే పలు సినిమాలకు సైన్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే ఆ సినిమాలు సెట్స్ మీదకు రాబోతున్నాయి..

ఈమధ్య కన్నడ ఇండస్ట్రీలోని నటీనటులు ఎక్కువగా ఏదో ఒక విషయంలో జైలు జీవితాన్ని గడుపుతున్నారు. నిన్నటి వరకి హీరో దర్శన్ ఓ మర్డర్ కేసులో ఇరుక్కుని జైల్లో ఉన్నారు. రీసెంట్ గా అయినా బయటకు వచ్చారు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఎందుకు ప్రయత్నిస్తున్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×