BigTV English

Sangeetha : నటి సంగీత కూతురును చూశారా? అమ్మ నోట్లోంచి ఊడిపడింది..

Sangeetha : నటి సంగీత కూతురును చూశారా? అమ్మ నోట్లోంచి ఊడిపడింది..

Sangeetha : సినీ నటి సంగీత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇప్పుడు సినిమాల్లో స్పెషల్ రోల్ చేసి మెప్పిస్తుంది. సౌత్ సినీ ఇండస్ట్రీలో తెలుగు తమిళ, కన్నడ, మలయాళ భాషలలో సినిమాలు చేస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.. ఈమె సినిమాలతో పాటుగా ఫ్యామిలీ లైఫ్ గురించి తెలుసుకోవాలని చాలా మంది సంగీత ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలి అనుకుంటారు.. అయితే మనం ఇప్పుడు పూర్తి వివరాలతో తెలుసుకుందాం..


సంగీత ఫ్యామిలీ.. 

సంగీత 2002 లో వచ్చిన ఖడ్గం అనే మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత శివపుత్రుడు, పెళ్లాం ఊరెళితె, ఈ అబ్బాయి చాలా మంచోడు, ఆయుధం, ఓరి నీ ప్రేమ బంగారంగానూ, శివపుత్రుడు, నేను పెళ్లికి రెడీ, వంటి సినిమాలు చేశారు. అన్నీ సినిమాలు హిట్ అయ్యాయి. దాంతో ఈమె అతి చిన్న వయసులోనే స్టార్ ఇమేజ్ ను సొంతం అందుకొంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి, మళ్ళీ తిరిగి సినిమా పనులలో బిజీ అవుతున్నారు. సంగీత హీరోయిన్ గా తన కెరీర్ పీక్స్ లో ఉండగానే తమిళ సింగర్ క్రిష్ ను వివాహం చేసుకుంది.. ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తూ సినిమాల్లో బిజీగా అయ్యేందుకు ప్రయత్నిస్తుంది.


సంగీత కూతురు.. 

సంగీత దంపతులకు ఒక కుమార్తె ఉంది. ఈ చిన్నారి పేరు శివ్హియ. సినిమాల పరంగా బిజీగా ఉండే సంగీత సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు తన భర్త కూతురికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ప్రస్తుతం ఆమే కూతురు ఫోటో వైరల్ అవుతుంది. ఆ ఫోటోను చూసిన వారంతా హీరోయిన్ కూతురు అంటే అంతే మరి.. అందంలో తల్లికి తీసిపోదు. చాలా అందంగా ఉంది. అచ్చం తన తల్లి పోలికలతోనే ఉన్నారని అందంలో తన తల్లికి ఏ మాత్రం తీసుపోదు అంటూ ఈ చిన్నారిపై అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.. తన కూతురు కూడా హీరోయిన్ అవుతుందని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తుంది.. కీలక పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమన్నాటించిన సరిలేరు నీకెవ్వరు మూవీ మంచి హిట్ ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఆచార్య మూవీలో నటించింది. ఇలా వరుసగా తెలుగులోని స్టార్ హీరోలతో నటిస్తుంది. తెలుగుతో పాటు తమిళ్లో కూడా పలు చిత్రాల్లో నటిస్తుంది.. ఇకపోతే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం తన ఫ్యామిలీ ఫొటోస్ ని షేర్ చేస్తూ వస్తుంది.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×