E-Paper
Advertisement

Hi Nanna – Animal Interview Promo : హాయ్ నాన్న తో యానిమల్ వైల్డర్ కన్వర్జేషన్..వైరల్ అవుతున్న ప్రోమో..

Hi Nanna – Animal Interview Promo : హాయ్ నాన్న తో యానిమల్ వైల్డర్ కన్వర్జేషన్..వైరల్ అవుతున్న ప్రోమో..
Advertisement
Hi Nanna - Animal Interview Promo

Hi Nanna – Animal Interview Promo : ప్రస్తుతం టాలీవుడ్ లో మూవీస్ సందడి మొదలైంది. డిసెంబర్ 1న సందీప్ రెడ్డి వంగా రణబీర్, రష్మిక కాంబోలో తెరకెక్కిన యానిమల్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. నిన్న మొన్నటి వరకు తక్కువ అంచనా వేసిన ఈ మూవీ ఒక్క ట్రైలర్ తో అందరి మైండ్ బ్లాక్ చేసింది. మరోపక్క నాచురల్ స్టార్ నాని..మృణాల్ ఠాకూర్ కాంబో లో హాయ్ నాన్న మూవీ డిసెంబర్ 7న విడుదలకు సిద్ధంగా ఉంది. ఒక మూవీ లో తండ్రి కొడుకుల సెంటిమెంట్ అయితే..మరొక మూవీ లో తండ్రి కూతురు సెంటిమెంట్. మొత్తానికి రెండు సెంటిమెంటు చిత్రాలు ఒక్క వారం గ్యాప్ తో విడుదల అవుతాయి.

సందీప్ రెడ్డి యానిమల్ మూవీ ను ఫుల్ స్వింగ్ వైలెన్స్ లో తెరకెక్కించగా.. హాయ్ నాన్న మూవీ కంప్లీట్ రొమాంటిక్ సెంటిమెంట్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది కాక నానికి నితిన్ ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ పోటీగా వచ్చే అవకాశం ఉంది. బ్యాక్ టు బ్యాక్ కామెడీ డైలాగ్స్ తో.. ఆకట్టుకున్న నితిన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ట్రైలర్ మూవీ పై మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. ఏ మూవీ డిసెంబర్ 8 న ..అంటే నాని మూవీ విడుదలైన ఒక్క రోజు తర్వాత రిలీజ్ అవుతుంది.

Advertisement

మూవీ ప్రమోషన్స్ ని తన భుజాల మీద ఎత్తుకున్న నాని ఇప్పటికే చాలా వినూత్నమైన పద్ధతిలో మూవీని ప్రేక్షకుల ముందుకు తేవడానికి ట్రై చేస్తున్నారు. ఆఖరికి ఎలక్షన్ ఫీవర్ ని కూడా వాడేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా హాయ్ నాన్న హీరో నాని..యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మధ్య జరిగిన సరదా కాన్వర్జేషన్ తాలూకు వీడియో ప్రోమో రిలీజ్ అయింది.

ఇందులో వీళ్ళిద్దరూ సరదాగా తమ మూవీస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ప్రస్తావించారు.
ఈ వైల్డర్ కన్వర్జేషన్ తాలూకు వీడియో అందరిని ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో త్వరలోనే విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీనికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ త్వరలోనే రానున్నట్టు ఈ ప్రోమో ద్వారా తెలియజేశారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×