BigTV English

Hrithik Roshan : హృతిక్ రోషన్ – హోంబలే ఫీలిమ్స్ మూవీ.. డైరెక్టర్ గా స్టార్ హీరో..?

Hrithik Roshan : హృతిక్ రోషన్ – హోంబలే ఫీలిమ్స్ మూవీ.. డైరెక్టర్ గా స్టార్ హీరో..?

Hrithik Roshan : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈయన నటించిన ధూమ్ 2 చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.. ఇటీవల గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తో వార్ 2 సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.. ఇటీవల షూటింగ్ని పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ మూవీలో ఎన్టీఆర్ తో హృతిక్ నటించడంపై ఆయన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఈ సినిమాని ఎప్పుడెప్పుడు థియేటర్లో చూస్తామని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు బాలీవుడ్ చిత్రాలతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరో ప్రస్తుతం ఓ భారీ యాక్షన్ చిత్రంలో నటించబోతున్నాడు. ఆ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలి పిలిమ్స్ నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..


హృతిక్ రోషన్ హీరోగా హోంబలే సినిమా..

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రస్తుతం హోం బలే ఫిలిమ్స్ నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రొడ్యూస్ చేయనున్నట్లు విజయ్ కిరగందూర్ అనౌన్స్ చేశారు. హృతిక్ లాంటి హీరోతో సినిమా చేస్తుండడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.. గత కొన్ని లుగా ఈ నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న సినిమాలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అలాంటి నిర్మాణ సంస్థలో పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉందని గతంలో ఓ సందర్భంలో హృతిక్ రోషన్ అన్నారు.. ఈ సినిమా ప్రారంభించేందుకు తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.. ఈ మూవీకి బాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్టర్గా వ్యవహరించరున్నట్టు ఓ వార్త ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఈ హీరో ఇప్పటివరకు దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు మంచి హిట్ టాక్ని సొంతం చేసుకున్నాయి.. బాలీవుడ్ బడా హీరో అయినటువంటి హృతిక్ తో సినిమా చెయ్యడం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా పై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.


Also Read : మరోసారి అడ్డంగా బుక్కయిన రష్మిక.. ఇదిగో ప్రూఫ్…

హృతిక్ రోషన్ సినిమాల విషయానికొస్తే.. 

హృతిక్ రోషన్ వయసుతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ఆయన కలిసి ‘వార్ 2’ చేస్తున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది. అది కాకుండా త్వరలో హృతిక్ రోషన్ మెగాఫోన్ పట్టుకునేందుకు రెడీ అయ్యారు. ‘క్రిష్ 4’ సినిమాకు ఆయన డైరెక్షన్ చేయనున్న సంగతి తెలిసిందే. మరి, హోంబలే ఫిలిమ్స్ సంస్థలో ఎటువంటి సినిమా చేస్తారో చూడాలి.. నార్త్ హీరోతో, సౌత్ నిర్మాణ సంస్థతో వస్తున్న సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. నార్త్ ఆడియన్స్ ఈ సినిమా కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారని తెలుస్తుంది. భారీ అంచనాలను మా తిరగేకుతున్న ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుందని అభిప్రాయపడుతున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×