BigTV English

Samantha : తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తాను .. గుడ్ న్యూస్ చెప్పిన సామ్..

Samantha : తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తాను .. గుడ్ న్యూస్ చెప్పిన సామ్..

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( samantha) ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాల్లో మాత్రమే నటిస్తూ బిజీగా ఉంది. తెలుగు సినిమాల గురించి ఆమె ఎక్కడా ప్రస్తావించలేదు. అంటే విడాకుల తీసుకున్న తర్వాత తెలుగు సినిమాలకు కూడా దూరం అయ్యింది. అరుదైన వ్యాధి బారిన పడిన తర్వాత ఆమె పెద్దగా సినిమాల్లో నటించలేదు. కేవలం అంతకు ముందు సైన్ చేసిన చిత్రాలను మాత్రమే పూర్తి చేసిండు. అవి కూడా హిట్ టాక్ ను అందించలేదు. దాంతో తెలుగుకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. కేవలం బాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ను అనుకున్న ఆమె అక్కడే ప్రయత్నాలు చేస్తుంది.. అయితే తాజాగా సమంత గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది.. తెలుగు సినిమాల గురించి ఆమె ఇంట్రెస్టింగ్ న్యూస్ ను షేర్ చేసుకుంది. త్వరలోనే మరో సినిమా చేస్తాను అనౌన్స్ చేసింది. ఏ హీరోతో సినిమా చేస్తుందో ఒకసారి తెలుసుకుందాం..


సమంత, చైతూ విడిపోయాక తెలుగులో ఆమె సినిమాలు చెయ్యడానికి ఆసక్తి చూపించలేదు. ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా రిజెక్ట్ చేసింది. ఇక మెల్లగా తెలుగు సినిమాలకు దూరంగా వెళ్ళింది. బాలీవుడ్ వెబ్ సిరీస్ లలో లీడ్ రోల్ చేస్తూ బాగా ఫెమస్ అయ్యింది. ఆ వెబ్ సిరీస్ లో సమంత బోల్డ్ గా కనిపించింది. దాంతో బాలీవుడ్ సిని అభిమానులు సమంత నటనకు ఫిదా అయ్యారు. ఆ తర్వాత వెబ్ సిరీస్ లు మాత్రమే చేస్తుంది.. అయితే ఇటీవల పలు ఇంటర్వ్యూ లకు హాజరైన సామ్.. బాలీవుడ్ సినిమాల గురించే ప్రస్థావించింది తప్ప తెలుగులో సినిమాలు చేస్తాను అని ఎక్కడా ప్రస్తావించలేదు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తన సినిమాల గురించి ప్రస్థావించింది.. తాజాగా ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈ సందర్బంగా ఆమె ఎన్నో విషయాలను పంచుకుంది..

సామ్ ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ఎక్కువగా టచ్ లో ఉంటుంది. రీసెంట్ గా అభిమానులతో ముచ్చటించిన ఆమె ఎన్నో విషయాలని షేర్ చేసింది. తాను తెలుగులో సినిమాలు చెయ్యకపోవడానికి కారణాలను బయట పెట్టింది.. అలాగే సాయి పల్లవి, నజ్రీయ, అలియాభట్ లు స్టార్ హీరోయిన్లు.. వాళ్ళు చేస్తున్న సినిమాలు చాలా రియలిస్టిక్ గా ఉంటాయని సామ్ అన్నారు. ఏదైనా పాజిటివ్ గా ఆలోచిస్తే మంచిది. నెగిటివ్ గా ఆలోచించే వారు మెడిటేషన్ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చింది. ఈ క్రమంలో టాలీవుడ్ లో సినిమాలు చెయ్యాలని ఫ్యాన్స్ కోరగా తప్పకుండ ఆ సినిమాలు చేస్తానని, మంచి అవకాశాలు వస్తే వదులుకోనని ఆమె అన్నారు. అయితే త్వరలోనే సామ్ తెలుగులో సినిమాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.. ఏది ఏమైనా సమంత తెలుగులో సినిమాలు చేస్తానని చెప్పడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మళ్లీ మా హీరోయిన్ ను తెలుగులో చూడబోతున్నాం అని సోషల్ మీడియాలో సమంత బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×