E-Paper
Advertisement

Indian Actress : హాలీవుడ్‌‌నూ మెప్పించిన మన తారలు

Indian Actress : హాలీవుడ్‌‌నూ మెప్పించిన మన తారలు
Advertisement

Indian Actress : మన ఇండియన్ స్టార్ హీరోయిన్లు బాలీవుడ్‌ను మెప్పించడమే గాక అటు హాలీవుడ్‌లో కూడా ప్రేక్షకుల ప్రేమాభిమానాలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో హాలీవుడ్ చిత్రాల్లో నటించిన మన ఇండియన్ స్టార్ హీరోయిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దీపికా పదుకొణె

Advertisement

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె.. హాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. విన్ డీజిల్ నటించిన ‘ట్రిపుల్ ఎక్స్’: రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్‌లో నటించించి హాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది.

ప్రియాంక చోప్రా
తన ప్రతిభతో బాలీవుడ్ నుంచి గ్లోబల్ స్టార్‌గా ఎదిగి తన సత్తా చాటుకుంది ప్రియాంక చోప్రా. ‘ది వైట్ టైగర్’, ‘బేవాచ్’, ‘మ్యాట్రిక్స్..’ చిత్రాలతో ఆకట్టుకుంది. ఇటీవల ‘సిటాబెల్‌’ వెబ్‌సిరీస్‌లో స్పైగా మెప్పించింది.

Advertisement

అలియా భట్
ఇక అలియా భట్ ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే హాలీవుడ్ చిత్రంలో కీలక పాత్ర పోషించి అదరగొట్టేసింది. ఈ సినిమాలో అలియా ప్రముఖ హలీవుడ్ నటి ‘వండర్ ఉమెన్’ ఫేమ్ గాల్ గాడోట్‌తో కలిసి నటించింది.

ఐశ్వర్యారాయ్
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్.. కొన్నేళ్ల కిందటే ‘బ్రైడ్ అండ్ ప్రిజుడీస్’, ‘పింక్ పాంథర్ 2’, ‘ది మిస్ట్రెస్ స్పీసెస్’, ‘ప్రోవోక్డ్’ వంటి సినిమాల్లో నటించి హాలీవుడ్ ప్రేక్షకుల ప్రేమాభిమానాలు పొందిన విషయం తెలిసిందే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×