E-Paper
Advertisement

Less Air Pollution : అక్కడ కాలుష్యం ఎంతో తక్కువ!

Less Air Pollution : అక్కడ కాలుష్యం ఎంతో తక్కువ!
Advertisement

Less Air Pollution : ఢిల్లీ మరోసారి డేంజరస్ నగరంగా మారింది. గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించింది. మరి వాయు కాలుష్యం చాలా తక్కువగా ఉన్న ప్రాంతాలేవో చూద్దామా? పచ్చటి పరిసరాలు, ప్రకృతి అందాలే కాదు.. హిమాచల్‌ప్రదేశ్‌ రాజధాని సిమ్లాలో గాలి ఎంతో స్వచ్ఛత, నాణ్యతతో ఉంటుంది. కాలుష్యం బెడద ఉండదు.

కేరళలోని మున్నార్ హిల్ స్టేషన్ టీ ప్లాంటేషన్లకు ప్రసిద్ధి. స్వచ్ఛమైన కొండ గాలికి కొదవ లేదు. ప్రకృతి ప్రేమికులకు బెస్ట్ ప్లేస్. బీచ్‌లతో పాటు సేదతీరే వాతావరణం గోవాలో లభిస్తుంది. కాలుష్యరహిత తీరంలో చల్లటి సముద్రగాలి, స్వచ్ఛమైన గాలి పుష్కలం.

Advertisement

తూర్పు హిమాలయాల్లో ఒదిగిన డార్జిలింగ్ తేయాకు తోటలకు, చల్లటి వాతావరణానికి చిరునామా. స్వచ్ఛమైన కొండగాలితో పట్టణ కాలుష్యం దూరం. గంగానది తీరాన ఉన్న రిషికేష్ సాహస క్రీడలకు, యోగాకు పెట్టింది పేరు. ఆధ్యాత్మిక పరిసరాలు, శుద్ధమైన గాలితో కాలుష్యం పెద్దగా కనిపించదు.

హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలి, తమిళనాడులోని ఊటీ హిల్ స్టేషన్ల సంగతి చెప్పనక్కర్లేదు. ఈ ప్రాంతాల్లో పొల్యూషన్ కనిపించదు. పుదుచ్చేరి, పూరి(ఒడిసా), ఐజ్వాల్(మిజోరం)లలో కూడా కాలుష్యం తక్కువే. నాణ్యతతో కూడిన గాలి లభిస్తుంది.

Related News

డేంజర్ బెల్స్.. నేపాల్ వరదల ఎఫెక్ట్‌కు బీహార్ అతలాకుతలం!

జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ యాసిర్ ఖతం!

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

Big Stories

Advertisement
×