BigTV English
Advertisement

Junior Artist: సినీ ఆర్టిస్ట్‌తో బడా నిర్మాత రాసలీలలు, బిడ్డ పుట్టగానే విదేశాలకు ఎస్కేప్.. ఫిల్మ్ ఛాంబర్‌ మెట్లెక్కిన బాధితురాలు

Junior Artist: సినీ ఆర్టిస్ట్‌తో బడా నిర్మాత రాసలీలలు, బిడ్డ పుట్టగానే విదేశాలకు ఎస్కేప్.. ఫిల్మ్ ఛాంబర్‌ మెట్లెక్కిన బాధితురాలు

Junior Artist: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీగా చక్కర్లు కొడుతున్నది. ఓ ఆర్టిస్ట్ ను పేరుమోసిన ప్రొడ్యూసర్ నమ్మించి మోసం చేశాడంటూ వార్తలు వస్తున్నాయి. ఆ ఆర్టిస్ట్ ఫిలీం చాంబర్ కు వెళ్లి.. తనకు జరిగిన అన్యాయాన్ని సినీ పెద్దల ముందు ఉంచిందని సమాచారం. ఇప్పుడా అంశంపై ఫిలీం ఇండస్ట్రీలో భారీగా చర్చ జరుగుతుంది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియా, వార్తా కథనాల్లో వచ్చిన వివరాల ప్రకారం..


ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ అంశంపై తీవ్ర చర్చ కొనసాగుతోంది. ప్రముఖ ప్రొడ్యూసర్ ఓ ఆర్టిస్ట్ ను గర్భవతిని చేసినట్లు ఫిలీం ఛాంబర్ లో టాక్ వినిపిస్తోంది. ఆ స్టార్ ప్రొడ్యూసర్ పలు భారీ హిట్ సినిమాలను నిర్మించాని.. ఇటీవలే విడుదలైన సినిమాలో నటించిన ఓ ఆర్టిస్ట్ తో ఆ ప్రొడ్యూసర్ కు పరిచయం ఏర్పడిందని తెలుస్తోంది. ఆ పరిచయాన్ని ఆయన శారీరక సంబంధంగా మార్చుకుని.. ఆ తరువాత పెళ్లి చేసుకుంటానని చెప్పి నట్టేట్లో ముంచేశారని సమాచారం. శారీరకంగా కలవడంతో ఇప్పుడామెకు కొడుకు పుట్టాడని తెలుస్తోంది. ఈ విషయం ఇప్పుడు దావానలంలా వ్యాపిస్తోంది.

Also Read: హృతిక్ రోషన్‌పై అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్, వైరల్ అవుతోన్న వీడియో.. రాజమౌళిపైనా ట్రోలింగ్


అయితే, ఆ ఆర్టిస్ట్ ఫిలీం ఛాంబర్ మెట్లు ఎక్కిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. తనకు జరిగిన అన్యాయాన్ని సినీ పెద్దల ముందు ఉంచిందని కొందరు చెబుతున్నారు. సదరు ప్రొడ్యూసర్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా వాడుకున్నట్లు పెద్దల ముందు వాపోయిందంటా. పెళ్లి కాకుండానే తాను తల్లిని అయ్యానంటూ, తన కొడుకు కోసం ఆయన దిగి రావాలటూ ఆమె డిమాండ్ చేస్తున్నదంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. సదరు వ్యక్తి స్టార్ ప్రొడ్యూసర్ కావడంతో ఫిలీం ఛాంబర్ పెద్దలు ఆమెను ప్రెస్ మీట్ పెట్టకుండా ఆపారని, ప్రస్తుతం ఆ ప్రొడ్యూసర్ తో సినీ పెద్దలు చర్చలు జరుపుతున్నారని సమాచారం. అయితే, ఆమెను పెళ్లి చేసుకోనంటూ కొంత డబ్బు చెల్లిస్తానంటూ ఆ ప్రొడ్యూసర్ చెప్పాడని టాక్. కానీ అందుకు ఆ ఆర్టిస్ట్ ఒప్పుకోకపోవడంతో ఆయనిప్పుడు విదేశాల్లో ఉన్నారని తెలుస్తోంది.

ఈ ఇష్యూతో పాటు ఆయన సినిమాల్లో భారీ నష్టం జరిగినట్లు సమాచారం. మొత్తానికి ఆ స్టార్ ప్రొడ్యూసర్ పేరైతే బయటకు రానివ్వలేదు కానీ.. మ్యాటర్ మాత్రం లీకైంది. ఆ స్టార్ ప్రొడ్యూసర్ ఎవరో తెలిస్తే.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం ఖాయం. ఇప్పుడు ఈ అంశంపైనే టాలీవుడ్ లో భారీగా చర్చ జరుగుతుంది. ఈ వార్త నిజమేనా..? ఒకవేళ నిజమైతే సినీ పెద్దలు అంశంపై ఏం తీర్పు చెప్పబోతున్నారు..? అన్న విషయాలు తెలుసుకునేందుకు విషయం తెలిసిన వారంతా ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఇలాంటి వాటిి గురించి తెలుసుకోవాలని ఎంత తహతహలాడుతారో తెలిసిన విషయమే కదా.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×