BigTV English

Jabardasth Mohan Wedding: పెళ్లి చేసుకున్న జబర్దస్త్ కమెడియన్ మోహన్..

Jabardasth Mohan Wedding: పెళ్లి చేసుకున్న జబర్దస్త్ కమెడియన్ మోహన్..


Jabardasth Mohan Wedding: బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా ఈ కామెడీ షో అభిమానులను నవ్విస్తూ వస్తుంది. ఇదే షో ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చింది. అనసూయ, రష్మీ, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్, చమ్మక్ చంద్ర.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు వస్తాయి.

ఇక లేడీ గెటప్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నవారు కూడా ఉన్నారు. అప్పట్లో లేడీ గెటప్ అంటే వినోద్ ఎక్కువ కనిపించేవాడు. ఇప్పుడు మోహన్ లేడీ గెటప్ లో కనిపించి మెప్పిస్తున్నాడు. రాఘవ టీం లో కోకిల పేరుతో చేసిన స్కిట్ చాలా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అప్పటినుంచి మోహన్.. మోహినిగా మారాడు. ఇక ఆయన మంచి మేకప్ ఆర్టిస్ట్ కూడా.


ఇక తాజాగా మోహన్ పెళ్లి పీటలు ఎక్కాడు. విజయవాడలో మోహన్ పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లి కూతురు వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. అయితే వీరి పెళ్లి పెద్దలు కుదిర్చిన పెళ్లి అనే తెలుస్తోంది. నిన్న జరిగిన వీరి వివాహానికి జబర్దస్త్ నటులు రాకెట్ రాఘవ, వినోద్, అదిరే అభి, గడ్డం నవీన్, అప్పారావు సహా పలువురు హాజరయ్యారు. మోహన్ భార్య ఎంతో అందంగా ఉంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ జంటకు అభిమానులు సైతం శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related News

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Big Stories

×