BigTV English

Janvikapoor : పెళ్లి పీటలు ఎక్కబోతున్న జాన్వీకపూర్.. ఎప్పుడంటే..?

Janvikapoor : పెళ్లి పీటలు ఎక్కబోతున్న జాన్వీకపూర్.. ఎప్పుడంటే..?

Janvikapoor : బాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. శ్రీదేవి కూతురు గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తన టాలెంట్ తో ఒక్కో సినిమాతో తన క్రేజ్ ను పెంచుకుంటూ వస్తుంది. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్ తో పెద్ది సినిమాలో నటిస్తుంది. అయితే సినిమాల పరంగా వరుసగా దూసుకుపోతున్నా సరే సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు పెళ్లి గురించి ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది. ఆల్రెడీ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.. త్వరలోనే అతనితో ఏడు అడుగులు వెయ్యబోతుందని ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.


జాన్వీ జాతకం చెప్పిన జ్యోతిష్యుడు.. 

తెలుగులో హీరోయిన్ల జాతకం గురించి వేణు స్వామి ఎప్పుడు ఏదోకటి చెప్తూ తమ అభిమానులకు కోపం తెప్పిస్తుంటాడు. అక్కినేని నాగచైతన్య- శోభిత జంటపైనా వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేయగా, అతడు చివరికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.ఆ తర్వాత కూడా కొందరి ప్రముఖులకు ప్రత్యేక పూజలు చేయించారు. ఈయన లాగే బాలీవుడ్ లో కూడా ఓ ప్రముఖ జ్యోతిషుడు ఉన్నాడట. ఆయన జాన్వీ కపూర్ జ్యోతిష్యం చెప్పాడు. పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. అది కాస్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.


జాన్వీ కపూర్ పెళ్లి పై క్లారిటీ.. 

హీరోయిన్ గా వరుస సినిమాలతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్ పెళ్లి ఈ ఏడాది పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అన్నారు. ఇప్పుడు కాకుంటే ఇక 33 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోలేదని అన్నాడు. 2026 లో ఈమె గొప్ప స్టార్ అవుతుందని అన్నాడు. అయితే ముందు పెళ్లి చేసుకుంటే కెరీర్ సాఫిగా సాగుందని అన్నాడు. ఇందులో నిజం ఎంత ఉందో కానీ ఆమె ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడిప్పుడే కెరీర్ ను బిజీగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్న జాన్వీ జాతకం పై ఇలాంటి కామెంట్స్ చెయ్యడం ఏంటని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఈ అమ్మడు పెళ్లి పై గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఇలాంటి వార్తలు వినిపించడం గమనార్హం..

సినిమాల విషయానికొస్తే.. 

బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టిన ఈ అమ్మడు తెలుగులోకి దేవర మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీలో పాప నటనకు ఫుల్ మార్కులు పడ్డాయి. హీరోయిన్ గా సక్సెస్ టాక్ తో దూసుకుపోతుంది. ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్, అల్లు అర్జున్ తో సినిమాలు చేస్తుంది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న పెద్ది మూవీ నటిస్తుంది. ఆ మూవి పై భారీ అంచనాలు నెలకొన్నాయి. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం. అలాగే బాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×