BigTV English

Devara Twitter Review : దేవర ట్విట్టర్ రివ్యూ… మినిట్ మినిట్ అప్డేట్…

Devara Twitter Review : దేవర ట్విట్టర్ రివ్యూ… మినిట్ మినిట్ అప్డేట్…

Devara Twitter Review : రాజమౌళికి ఉన్న ఓ బ్యాడ్ సెంటిమెంట్‌ను జూనియర్ ఎన్టీఆర్ బ్రేక్ చేయబోతున్నాడా..? కొరటాల శివకు ఓ భారీ బ్రేక్ ఇవ్వబోతున్నాడా..? 6 ఏళ్ల తర్వాత సోలోగా వచ్చిన తారక్, ఇండస్ట్రీలో నిలిచేపోయే హిట్ కొట్టబోతున్నాడా..? బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌కి తెలుగు డెబ్యూ ని గుర్తుండిపోయేలా చేస్తాడా..? ఈ ప్రశ్నలు అన్నింటికీ సమాధానం వచ్చే రోజు రానే వచ్చింది…


ఎన్నో రోజులుగా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న దేవర మూవీ ఫైనల్‌గా థియేటర్‌లోకి వచ్చేసింది. ఈ అర్థరాత్రి 11:30 గంటల నుంచే ఆస్ట్రేలియాలో ప్రీమియర్స్ పడ్డాయి. అలాగే అమెరికాలో కూడా దాదాపు అదే టైంలో షోలు స్టార్ట్ అయ్యాయి. ఇక ఇండియాలో, మన తెలుగు రాష్ట్రాల్లో 1 గంటలకు షోలు స్టార్ట్ కాబోతున్న సంగతి తెలిసిందే.

ఈ దేవర మూవీకి సంబంధించి టాక్, రివ్యూను మినిట్ మినిట్ అప్డేట్స్ కోసం Bigtvlive.com ను ఫాలో అవ్వండి…


‘దేవర’లో ఎన్‌టీఆర్ క్యారెక్టర్ అద్భుతంగా ఉందని, మాటల్లో చెప్పలేమని రివ్యూలు వినిపిస్తున్నాయి. పైగా సినిమాలో యాక్షన్ కూడా హైలెట్ అంటున్నారు.

‘దేవర’ స్టోరీ మంచి ఫ్లోలో ఉంటుందని, ఎక్కడా ల్యాగ్ ఉండదని రివ్యూ వచ్చింది. ఇందులో ఎన్‌టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ హైలెట్ ఉంటుందట.

ఫస్ట్ హాఫ్ యావరేజ్ కంటే తక్కువగానే ఉందని మరొక యూజర్ రివ్యూ ఇచ్చారు. సీన్స్ అన్నీ రొటీన్‌గా ఉన్నాయని అంటున్నారు.

‘దేవర’ ఔట్‌డేటెడ్ కథ అని మరొక యూజర్ రివ్యూ ఇచ్చారు. పలు సీన్స్, కొన్ని డ్యాన్స్‌లు మాత్రమే బాగున్నాయని అంటున్నారు. అంతే కాకుండా ఈ కథ ‘ఆచార్య’ కంటే వీక్‌గా ఉందని కూడా అన్నారు.

‘దేవర’ సినిమా మొత్తం నెగిటివే అన్నారు మరొక యూజర్.

‘దేవర’ను పెద్ద స్క్రీన్‌పై చూస్తేనే బాగుంటుందని మరొక ఎన్‌టీఆర్ ఫ్యాన్ రివ్యూ ఇచ్చారు. విజువల్స్ బాగున్నాయని, బీజీఎమ్ అదిరిపోయిందని అన్నారు.

‘దేవర’ టైటిల్ కార్డ్ గురించి చాలావరకు యూజర్లు అంతా చాలా పాజిటివ్ రివ్యూలే ఇస్తున్నారు. ఎంట్రీ సీన్ ఐడియా కూడా అదిరిపోయింది అంటున్నారు.

ఎన్‌టీఆర్ కెరీర్‌లో ‘దేవర’ అనేది మర్చిపోలేని డిశాస్టర్‌గా మిగిలిపోతుందని కొందరు నెటిజన్లు నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.

‘దేవర’ ఎడిటింగ్ చాలా బాగుందని, మూవీ హిట్టు బొమ్మ అని కన్ఫర్మ్ చేసేస్తున్నారు ఫ్యాన్స్.

‘దేవర’ సినిమాను ‘ఆచార్య’తో పోల్చాలని కొందరు ప్రేక్షకులు అనుకుంటూ ఉంటే ఒక నెటిజన్ మాత్రం ‘అరవింద సమేత’తో పోల్చారు.

‘దేవర’ సినిమాలో ఎమోషనల్ కనెక్ట్ ఉంటుందని ముందు నుండి మేకర్స్ చెప్తూనే ఉన్నారు. కానీ ఒక ప్రేక్షకుడు మాత్రం అసలు సినిమాలో ఎమోషనల్ కనెక్టే లేదని స్టేట్‌మెంట్ ఇచ్చాడు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×