E-Paper
Advertisement

Kalki 2 : కల్కి2 అప్డేట్ వచ్చేసింది.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Kalki 2 : కల్కి2 అప్డేట్ వచ్చేసింది.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!
Advertisement

Kalki 2:  టాలీవుడ్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD ఈ ఏడాదిలో థియేటర్లలోకి వచ్చింది.. మొదటి షోతోనే బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది.. ఈ సినిమా ప్రభాస్ కు కమ్ బ్యాక్ ఇచ్చింది. ఈ మూవీ 1200 కోట్లు రాబట్టింది. ఈ ఏడాదిలో ఈ మూవీ తప్ప మరో మూవీ ఇలాంటి కలెక్షన్స్ ను అందుకోలేక పోయింది. ఇదే ప్రభాస్ కు మైలు రాయి అయ్యింది. థియేటర్లో మాత్రమే కాదు అటు ఓటీటీలో కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా కల్కి 2 ఉండబోతుందని ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలుసు. అయితే తాజాగా కల్కి 2 మూవీ అప్డేట్ వచ్చేసింది.

కల్కి 2 మూవీ అప్డేట్స్ రాలేదు. కానీ ఈ సినిమా పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపించాయి. ఇప్పటికి సినిమా పై పూకార్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ రూమర్స్ కు డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు. అక్టోబర్‌ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా సీక్వెల్‌ గురించి క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కల్కి 2 సినిమా టైటిల్‌ను మార్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా సినిమా కథ మహాభారతంకు షిప్ట్‌ అవ్వనున్నట్లు తెలుస్తోంది. కమల్‌ హాసన్‌ పాత్రను చూపిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ మూవీ కోసం ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.

Advertisement

ప్రభాస్ పుట్టినరోజు నాడు కల్కి 2 అప్డేట్ మాత్రమే కాదు.. ఇంకా చాలా అప్డేట్స్ రానున్నాయని సమాచారం. పుట్టిన రోజు సందర్భంగా రాజాసాబ్ ప్రభాస్ సినిమా నుంచి స్పెషల్‌ సర్‌ప్రైజ్ ఉంటుందని టాక్.. ప్రభాస్ నటించబోతున్న మరో భారీ యాక్షన్ సినిమా స్పిరిట్‌. ఈ సినిమాకు అర్జున్‌ రెడ్డి, యానిమల్‌ చిత్రాల దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ ఆ రోజే మొదలు కాబోతుంది. ప్రభాస్ ఫ్యాన్స్‌‌తో పాటు అంతా స్పిరిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అక్టోబర్‌ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా స్పిరిట్‌ అప్డేట్‌‌ను ఇవ్వబోతున్నట్లుగా టాక్.. ఇక ఇవే కాదు ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా… ఈశ్వర్, డార్లింగ్ మూవీస్ రీ రిలీజ్ కాబోతున్నాయి. మొత్తానికి డార్లింగ్ బర్త్ డే కు ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అన్నమాట..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×