BigTV English

Kantara: ‘కాంతార’ మరో సెన్సేషనల్ రికార్డ్

Kantara: ‘కాంతార’ మరో సెన్సేషనల్ రికార్డ్

Kantara:భూత కోల సంస్కృతి, సంప్ర‌దాయాన్ని ఎలివేట్ చేస్తూ రూపొందిన సినిమా ‘కాంతార’. రిష‌బ్ శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ హీరోగా న‌టించారు. రూ.16 కోట్ల‌తో రూపొందిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో క‌న్న‌డ స‌హా హిందీ, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో అనువాద‌మై బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని ద‌క్కించుకుంది. రూ.400 కోట్లకు పైగానే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టుకుంది. దీంతో నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ ఇప్పుడు కాంతార 2 చిత్రీక‌ర‌ణ‌కు స‌న్నాహాలు ప్రారంభించింది. చిన్న సినిమాగా ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసింది.


బిగ్ స్క్రీన్‌పై రికార్డ్స్ క్రియేట్ చేసిన కాంతార‌.. తాజాగా మ‌రో రికార్డ్‌ను క్రియేట్ చేసింది. అదెక్క‌డో కాదు, బుల్లి తెర‌పై రీసెంట్‌గా ప్ర‌సార‌మైన కాంతార తెలుగు వెర్ష‌న్‌కు 12.35 రేటింగ్స్ వ‌చ్చాయి. ఈ మ‌ధ్య కాలంలో బుల్లి తెర‌పై అత్య‌ధిక రేటింగ్ సాధించిన చిత్రంగా కాంతార త‌న స‌త్తాను చాటింది. స‌ప్త‌మి గౌడ ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. మ‌రి త్వ‌ర‌లోనే తెర‌కెక్క‌బోతున్న కాంతార 2.. కొత్త క‌థ‌తో స్టార్ట్ అవుతుందా.. లేక కంటిన్యూ అవుతుందా! అనేది చూడాలి.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×