BigTV English

Khaleja 4K Day 1 Collections : మహేష్ బాబు ఖలేజా ఊచకోత.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?

Khaleja 4K Day 1 Collections : మహేష్ బాబు ఖలేజా ఊచకోత.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?

Khaleja 4K Day 1 Collections : ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది. గతంలో స్టార్ హీరోని నటించిన సినిమాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొకటిగా మళ్లీ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలు నటించిన సినిమాలు మరోసారి రిలీజ్ అయ్యి అదే మ్యాజిక్ ని రిపీట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ వర్షం కురిపించాయి. తాజాగా మరో సినిమా కూడా థియేటర్లలో వచ్చేసింది. మొదటి రోజు బాక్సాఫీస్ ను షేక్ చేసేలా కలెక్షన్స్ ను వసూల్ చేసింది. ఆ మూవీ మరేదో కాదు.. టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన కనీస మూవీ 4k వర్షన్ లో మరోసారి థియేటర్లలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.. నిన్న రీరిలీజ్ అయిన ఈ చిత్రం వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. ఫస్ట్ డే ఎన్ని కోట్లు వసూల్ చేసిందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


ఖలేజా కలెక్షన్స్..

మహేష్ బాబు, అనుష్క జంటగా నటించిన మూవీ ఖలేజా.. ఈ మూవీ గతంలో రిలీజ్ అయినప్పుడు యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక కలెక్షన్స్ పరిస్థితి కూడా అదేలా కనిపించింది. దాంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కానీ ఇప్పుడు ఇదే మూవీ 4కే వర్షన్ లో మరోసారి థియేటర్లలో రిలీజ్ అయ్యింది. నిన్న గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చేసిన ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లోనే అదరరగొట్టేసింది. మాస్ భీభత్సం సృష్టించగా మొదటి రోజు ఎక్స్ లెంట్ హౌస్ ఫుల్ బోర్డులతో అన్ని చోట్లా వీర లెవల్ లో మాస్ కుమ్ముడు కుమేసింది సినిమా.. ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న క్రితం పట్టి చూస్తుంటే కలెక్షన్స్ కూడా అంతకుమించి ఉంటాయని అర్థమవుతుంది. ఎలా లేదనుకున్నా కూడా 5.5-6 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది.. అటు ఓవర్సీస్ లో కూడా అదే జోరు.. రూ. 7.5-8 కోట్ల రేంజ్ కి తగ్గని వసూళ్ళని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి ఎన్నికోట్లు వసూల్ చేసిందో అన్నది తెలియాలంటే మేకర్స్ అనౌన్స్ చేసేవరకు వెయిట్ చెయ్యాల్సిందే మరి..


Also Read : థ్రిల్లింగ్ స్టోరీతో బ్యాంక్ రాబరి.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు..

స్టోరీ విషయానికొస్తే..

మహేష్ – త్రివిక్రమ్..ల కెరీర్లో ‘ఖలేజా’ బెస్ట్ వర్క్ అని చెప్పవచ్చు. త్రివిక్రమ్ మనస్ఫూర్తిగా తీసిన సినిమాలో మహేష్ మనస్ఫూర్తిగా నటిస్తే ఎలా ఉంటుందో ‘ఖలేజా’ తెలియజేసింది.. దేవుడి పై అనే కాన్సెఫ్ట్ దెబ్బేసింది. కానీ మూవీ మాత్రం బాగానే ఆకట్టుంది. ముఖ్యంగా అనుష్క, మహేష్ బాబు మధ్య లవ్ ట్రాక్ ప్రేక్షకులను మెప్పించింది. అలాగే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి సాంగ్ కూడా ప్రేక్షకులను బాగానే అలరించాయి. అప్పట్లో యావరేజ్ టాక్ ను అందుకున్నా కూడా ఇప్పుడు మాత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తుంది.. ఇక ప్రస్తుతం మహేష్ బాబు నటించిన సినిమాల విషయానికొస్తే.. దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×