E-Paper
Advertisement

Krishna Last Rites : పద్మాలయ స్టూడియోలో కృష్ణ పార్థివదేహం

Krishna Last Rites : పద్మాలయ స్టూడియోలో కృష్ణ పార్థివదేహం
Advertisement

Krishna Last Rites : తమ అభిమాన నటుడిని చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు తరలివస్తున్నారు. కృష్ణ భౌతికకాయాన్ని ఆయన నివాసం నుంచి పద్మాలయ స్టూడియోకు తరలించారు. కృష్ణను కడసారి చూడటానికి ఇరు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి అభిమానులు ఇప్పటికే తరలివస్తున్నారు.

కృష్ణ నివాసం బయట అనేక మంది అభిమానులు నిన్నటి నుంచి వేచిచూస్తున్నారు. మధ్యాహ్నం 12.గంటల వరకు కృష్ణ పార్ధివదేహాన్ని పద్మాలయ స్టూడియోలోనే ఉంచనున్నారు. ఆ తరువాత పద్మలయ స్టూడియో నుంచి జూబ్లీచెక్‌పోస్ట్ మీదుగా ఫిలింగ నగర్‌లోని మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం 3 తరువాత ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను పూర్తి చేయనున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×