E-Paper
Advertisement

Karimnagar Girl Tonsured : ప్రేమపెళ్లి చేసుకుందని.. కన్న బిడ్డకే దారుణంగా..

Karimnagar Girl Tonsured : ప్రేమపెళ్లి చేసుకుందని.. కన్న బిడ్డకే దారుణంగా..
Advertisement

Karimnagar Girl Tonsured : ప్రేమ పెళ్లి చేసుకుందని కన్నబిడ్డపైనే తల్లిదండ్రులు కక్ష కట్టారు. కుమార్తె చెప్పిన మాట వినలేదన్న అక్కసుతో ఓ మాంత్రికుడు ఇచ్చిన సలహాతో గుండు గీయించారు. వెంట్రుకల్లో మరుగు మందు పెట్టారని….దానికి విరుగుడు గుండు గీయడమేనని మాంత్రికుడు చెప్పడంతో ఈ దారుణానికి పాల్పడ్డారు.

జూలై 3న మధు అక్షితలు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి ఇష్టం లేని యువతి కుటుంబసభ్యులు…అత్తవారింట్లో ఉన్న అక్షితను బలవంతంగా తీసుకెళ్లారు. అడ్డుపడిన వారిని మారణాయుధాలతో బెదిరించారు. యువతి భర్త మధు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు…రాయికల్ మండలం ఇటిక్యాల సమీపంలో యువతి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు.

Tags

Related News

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Big Stories

Advertisement
×