E-Paper
Advertisement

Krishna Mahaprasthanam : శోక సంద్రంలో కృష్ణ అభిమానులు..

Krishna Mahaprasthanam : శోక సంద్రంలో కృష్ణ అభిమానులు..

Krishna Mahaprasthanam : కృష్ణ అంతిమయాత్ర ప్రారంభమైంది. నటశేఖరుడిని కడసారి చూడడానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పద్మాలయ స్టూడియోస్ నుంచి ఫిలిం నగర్ రోడ్డు మొత్తం జనసంద్రంగా మారింది. ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. పోలీస్ బ్యాండ్, పోలీస్ వాహనంతో అంతిమయాత్ర ప్రారంభమైంది. ఫిలిం నగర్ పరిసర వాతావరణం మొత్తం ఉద్విగ్నంగా మారింది. అభిమానులతో పాటు అనేకమంది కృష్ణను కడసారి చూసేందుకు ఫలిమ్ నగర్ వైపు వస్తున్నారు.

Tags

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×