BigTV English

Rajinikanth: శివాజీ మూవీలో కనిపించిన ఈ అక్కా చెల్లెలు గుర్తున్నారా.. ఇప్పుడు ఎలా ఉన్నారో చూస్తే షాక్..?

Rajinikanth: శివాజీ మూవీలో కనిపించిన ఈ అక్కా చెల్లెలు గుర్తున్నారా.. ఇప్పుడు ఎలా ఉన్నారో చూస్తే షాక్..?

Rajinikanth:శివాజీ : ది బాస్.. 2007లో విడుదలైన తమిళ్ యాక్షన్ మూవీ. ఎస్.శంకర్ (S.Shankar) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని ఏవీఎం ప్రొడక్షన్స్ వారు నిర్మించారు. ఇందులో రజినీకాంత్ (Rajinikanth) హీరోగా, శ్రియా శరన్ (Shriya Saran) హీరోయిన్గా నటించారు.వివేక్ (Vivek), సుమన్(Suman ) కీలకపాత్రను పోషించారు. 2007 జూన్ 15న విడుదలైన ఈ సినిమా రూ.60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి సుమారుగా రూ.160 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించింది. అంతేకాదు ఆ సమయంలో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన ఇండియన్ ఫిలిమ్స్ లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా.. ఒక నేషనల్ అవార్డుతో పాటు మూడు ఫిలిం ఫేర్ అవార్డులు, రెండు విజయ అవార్డులు కూడా అందుకుంది. ఇక ఈ సినిమాను 3D లోకి మార్చి.. డిసెంబర్ 12 న 2012 లో ‘శివాజీ 3D’ గా విడుదల చేశారు. ఇక ఈ సినిమా కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే రూ.100 కోట్ల క్లబ్ లోకి ప్రవేశించిన మొదటి తమిళ్ చిత్రంగా రికార్డు సృష్టించింది.


మూవీకే హైలెట్గా నిలిచిన అక్కమ్మ – జక్కమ్మ..

ఇకపోతే ఈ సినిమాలో ప్రతి సన్నివేశాన్ని కూడా డైరెక్టర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఇదిలా వుండగా ఈ సినిమాలో శివాజీ హీరోయిన్ శ్రియను వివాహం చేసుకోవడానికి..ఆమె ఇంటికి తరచూ తన తల్లిదండ్రులతో కలిసి వెళుతూ ఉంటారు శివాజీ. కానీ శ్రియా తల్లిదండ్రులకు, శ్రీయాకు రజనీకాంత్ ను వివాహం చేసుకోవడం ఇష్టం ఉండదు. దీంతో శ్రీయ ఇంటి పక్కనే ఉన్న ఒక తండ్రి.. తన కూతుర్లు అక్కమ్మ, జక్కమ్మను చూపిస్తూ..” నచ్చితే చెప్పండి. పరిచయం పెంచుకుందాం ” అంటూ డైలాగ్ వేస్తూ ఉంటాడు.ఆ సీన్ లో కనిపించే కవలలు.. చాలా నల్లగా కనిపించి, సినిమాకే హైలెట్గా నిలిచారు. అయితే వారిద్దరూ ప్రస్తుతం ఎలా ఉన్నారో చూస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యం వేయక మానదు. ప్రస్తుతం ఈ అక్కమ్మ జక్కమ్మల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ కవల అమ్మాయిల అందాన్ని చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇంత తెల్లగా, అందంగా ఉన్న అమ్మాయిలను సినిమాలో ఇంత నల్లగా చేశారేంట్రా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అక్క చెల్లెలుగా .. అంత విహీనంగా నటించిన వారు నిజజీవితంలో మాత్రం హీరోయిన్స్ తో పోటీ పడుతున్నారని చెప్పవచ్చు. వాస్తవానికి ఈ సినిమాలో వీళ్ళకి ఒకటి రెండు డైలాగ్స్ మాత్రమే ఉంటాయి. కానీ కనిపించిన సీన్ లో మాత్రం అదరగొట్టేశారు.


ఇప్పుడు ఎలా ఉన్నారో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

అయితే వీళ్ళ అసలు పేర్లు అంగవై, సంఘవై.. సినిమాలో డీ గ్లామరస్ గా కనిపించిన వీరిద్దరూ రియల్ లైఫ్ లో చాలా అందంగా ఉంటారు. ఇంత అందమైన అమ్మాయిలని సినిమాలో అంత డి గ్లామర్ గా శంకర్ ఎలా చూపించారని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ అక్క చెల్లెలు మళ్లీ సినిమాలలో నటించడానికి ట్రై చేస్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నా.. ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు వీరిద్దరూ ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అనే విషయాలు మాత్రం తెలియ రాలేదు.

?utm_source=ig_web_copy_link

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×