BigTV English

Lavanya Tripati : ఓ మహిళకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన మెగా కోడలు.. ఎందుకంటే..?

Lavanya Tripati : ఓ మహిళకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన మెగా కోడలు.. ఎందుకంటే..?

Lavanya Tripati : మెగా కోడలు, హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సతీమణి లావణ్య త్రిపాఠి పెళ్లయిన తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉంది.. అటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ సక్సెస్ అవుతుంది. ఫ్యామిలీని లీడ్ చేస్తూనే, సినిమాలు కూడా చేస్తున్న లావణ్య సోషల్ మీడియా ద్వారా సమాజంలో జరిగే విషయాల పై స్పందిస్తూ ఉంది. తాజాగా పహాల్గామ ఘటన పై ఓ మహిళ చేసిన దానికి లావణ్య దిమ్మతిరిగే సమాధానం చెప్పింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..


పహాల్గామ ఘటన పై మెగా కోడలు రియాక్షన్.. 

కొద్ది రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ పహల్గంl0లో జరిగిన ఘటనతో దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఉలిక్కిపడ్డారు. ఉగ్రదాడి యావత్ భారతావనిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.. 26 మంది అమాయకులు ఒకేసారి ఉగ్రదాడికి బలయ్యారు. ఈ ఘటనపై సినీ ప్రముఖులు సైతం ముక్తకంఠంతో పాకిస్తాన్ పై వ్యతిరేకతను చూపిస్తున్నారు. టాలీవుడ్ లోని పలువు సినీ ప్రముఖులు పాకిస్తాన్ వాళ్ళని వదిలేదే లేదంటూ సోషల్ మీడియా లేదు కదా ట్వీట్స్ చేస్తున్నారు.. తాజాగా మెగా కోడలు లావణ్య త్రిపాఠి స్పందించారు..


నగరంలో విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న శక్తులపై నినాదాలు చేస్తూ, తమ నిరసనను వ్యక్తం చేశారు. ఉగ్రవాదం నశించాలి.. భారతమాతకు జై అంటూ వీధులన్నీ కూడా నినాదాలతో మార్మోగాయి. కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించి అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఇలా కొందరు ఏదోక విధంగా దేశ భక్తిని చాటుకుంటున్నారు.

ఓ యువతి పై లావణ్య సీరియస్..

ఇదిలా ఉండగా.. హిమాచల్ ప్రదేశ్‌లో ఒక యువతి రూడ్లపై అంటించిన పాకిస్థాన్ జెండాలను తొలగించి, కాళ్లతో తొక్కనివ్వకుండా అడ్డుకుంది. పాకిస్తాన్ జెండాని తిరిగి రోడ్డుపై అంటించాలని కోరారు. దానికి అందుకు ఆమె నిరాకరించింది. పాక్ జెండాని రోడ్డుపై నుంచి ఎందుకు తీశావు ? మీరు పాకిస్తాన్ మద్దతిస్తున్నావా అంటూ ఆమెను స్థానికులు ప్రశ్నించారు. తిరిగి పాక్ జెండాని రోడ్డుపై వేయాలని లేకుంటే వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని తెలిపారు.. అయితే తాజాగా ఈ వీడియో పై మెగా కోడలు లావణ్య స్పందించారు. పాకిస్తాన్ జెండాని తిరిగి రోడ్డుపై అంటించాలని కోరారు. కానీ అందుకు ఆమె నిరాకరించింది. పాక్ జెండాని రోడ్డుపై నుంచి ఎందుకు తీశావు ? మీరు పాకిస్తాన్ మద్దతిస్తున్నావా అంటూ ఆమెను స్థానికులు ప్రశ్నించారు. తిరిగి పాక్ జెండాని రోడ్డుపై వేయాలని లేకుంటే వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని తెలిపారు.. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు లావణ్యకు సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఇది నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది..

ఇక లావణ్య సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తుంది. అలాగే వెబ్ సిరీస్ లు  చేస్తుంది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×