E-Paper
Advertisement

Mahesh Babu Rajamouli Movie : మహేశ్ కోసం ఇండోనేషియా బ్యూటీ.. రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదు..!

Mahesh Babu Rajamouli Movie : మహేశ్ కోసం ఇండోనేషియా బ్యూటీ.. రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదు..!

Mahesh Babu Rajamouli Movie: మహేశ్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వార్త మహేశ్ అభిమానులను ఫుల్‌ ఖుషీ చేసింది. అయితే మరి అదేంటో తెలుసుకుందాం..

ప్రస్తుతం మహేశ్ బాబు హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ సినిమా తెరకెక్కుతోంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ తరుణంలో ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ ఈ రోజు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అభిమానులు ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మహేశ్-రాజమౌళి కాంబో మూవీకి సంబంధించిన ఓ న్యూస్ వారిలో మరింత హ్యాపీని నింపింది.

ఈ సినిమా కోసం ఇండోనేషియన్ బ్యూటీ అయిన చెల్సియా ఇస్లాన్‌ని హైదరాబాద్ పిలిపించి ఆమె లుక్ టెస్ట్ చేశారట మేకర్స్. దాదాపుగా ఈమెనే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే చెల్సియా ఇస్లాన్ హీరోయిన్‌గా నటిస్తుందా? లేక కీలక పాత్ర కోసం ఎంపికైందా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా ఈ మూవీ కోసం రాజమౌళి భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశాలు దాటి నటీనటులను ఎంపిక చేస్తున్నారంటే.. ఈ మూవీ కోసం రాజమౌళి పెద్ద ప్లానే వేశారంటూ నెటిజన్లు గుస గుసలాడుకుంటున్నారు.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×