BigTV English

Tollywood : టాలీవుడ్‌లో అప్పటి అందగాడు శోభన్‌బాబు, మరిప్పుడు.?

Tollywood : టాలీవుడ్‌లో అప్పటి అందగాడు శోభన్‌బాబు, మరిప్పుడు.?
Sobhan Babu was handsome then who was he then
 

Sobhan Babu Was Handsome Then, Who Was He Then: టాలీవుడ్‌ ఇండస్ట్రీలో అగ్రహీరోల దగ్గరి నుండి మొదలుకొని ప్రస్తుతం ఉన్న హీరోల దాకా చాలామంది అందంగా ఉంటారు. కానీ..అందులో కొందరు మాత్రమే అందగాడిగా ఆడియెన్స్‌ నుండి ప్రత్యేక గుర్తింపుని పొందారు. అయితే అప్పట్లో ఉన్న హీరోల్లో ఒకరు మాత్రం అందగాడిగా మంచి ఐడెంటీటీని పొందారు. అతనే.. శోభన్‌బాబు.. అయితే ఒకప్పుడు అమ్మాయిల మనసు దోచుకొని అమ్మాయిల రాకుమారిడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు.


అప్పట్లో శోభన్‌బాబు చాలామంది లేడి ఫ్యాన్స్‌ ఉండేవారు. ఆయన మూవీస్ చూసి ఫిదా అయిపోయేవారంటే అతిశయోక్తి కాదు. అంతలా తన అందంతో అమ్మాయిల గుండెల్లో అంతలా తన అందాన్ని పథిలం చేసుకున్నాడు మరి. ఇక ఆయన తరువాత జనరేషన్‌లో నాగార్జున చాలా హ్యండ్సమ్‌ హీరోగా చాలా ఏళ్ల పాటు కొనసాగాడు.

Read More: ఐటమ్ సాంగ్స్‌కి నో చెప్పిన శ్రీలీల, రీజన్ అదేనట


ఇక ఇప్పుడున్న జనరేషన్‌లో అందగాడు అనగానే మనకు టక్కున గుర్తుకువచ్చే ఏకైక స్టార్ సూపర్‌స్టార్‌ కృష్ట వారసుడు మహేశ్‌బాబు. ఆయనకు ఏజ్ పెరిగే కొద్ది అందం కూడా తగ్గేదెలే అన్నట్టుగా తనతో పెరుగుతూ వస్తుందే తప్పా ఏం మాత్రం తగ్గడం లేదు. అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాడు మహేశ్‌బాబు.

అందం విషయంలో ఆయన చాలా కేరుఫుల్‌గా ఉంటాడు. ఇక హీరో అన్న తరువాత డైట్ మెయింటైన్ చేయడం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అందులో భాగంగానే ఆయన షుగర్, సాల్ట్ లేకుండా ఎక్కువగా తింటారని కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. అందువల్లే తాను ఇంత స్ట్రాంగ్‌గా అందంగా ఉంటానని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం చాలామంది ఫ్యాన్స్‌ ఫాలో అవుతూ.. అమ్మాయిల మనసు దోచుకొని కలల రాకుమాడిలా ఉండిపోయాడు.

Read More: ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో దూసుకెళ్తున్న క్రైమ్ సిరీస్, 18 దేశాల్లో ట్రెండింగ్

ఇక హీరో మహేశ్‌బాబు ప్రస్తుతం ఉన్న అమ్మాయిలు అందరి రాకుమారిడిలా మరిపోయాడు. ప్రస్తుతం మహేశ్‌బాబు 50 ఏళ్లకు దగ్గరవుతున్నాడు. ఇప్పటికి చాలా యంగ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండటం ఆయనకే సొంతం. ఇది ఇలా ఉంటే… ప్రస్తుతం మహేశ్‌ బాబు డైరెక్షన్‌లో చేయబోయే సినిమాకు సంబంధించిన ఫిట్‌నెస్ పనుల్లో మహేశ్‌ బాబు బిజీ అయిపోయినట్లు తెలుస్తోంది. ఈ మూవీతో ఆయన పాన్‌ వరల్డ్‌ స్టార్‌గా తన మార్కును నిరూపించుకొని గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

 

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×