BigTV English
Advertisement

Malavika Mohanan: డార్లింగ్ ప్రభాస్ పై అంత మాట అనేసిందేమిటి మాళవిక?

Malavika Mohanan: డార్లింగ్ ప్రభాస్ పై అంత మాట అనేసిందేమిటి మాళవిక?

Malavika Mohanan opened up about her co-star Prabhas. She is acting in Raja saab: దశాబ్దకాలంగా సినీ అభిమానులను అలరిస్తోంది మాళవిక మోహనన్. మలయాళంలో ఈ బ్యూటీ నటించిన మొదటి చిత్రం పట్టం పోలే. రజనీకాంత్ మూవీ పేట, ధనుష్ తో కలిసి మారన్ మూవీలో చేసిన మాళవిక హీరో విజయ్ తలపతితో కలిసి మాస్టర్ మూవీ చేసింది. హిందీ సినిమాలలోనూ చేసింది కానీ తెలుగులో మాత్రం ఇప్పటిదాకా ఏ చిత్రం కూడా చేయని ఈ బ్యూటీ హీరో ప్రభాస్ పక్కన రాజాసాబ్ మూవీలో నటించనుంది. టాలీవుడ్ లో నటించాలని ఉన్నా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పక్కన ఛాన్స్ అంటే నమ్మలేకపోతున్నానంటోంది మాళవిక మోహనన్. ఇప్పటికీ అది ఒక కలలా ఉండదంటోంది .


రాజా సాబ్ కోసం ఎదురుచూస్తున్నా..

రీసెంట్ గా ఈ బ్యూటీ కోలీవుడ్ హీరో విక్రమ్ తో కలిసి తంగలాన్ మూవీ చేసింది. ఈ మూవీ తమిళనాట మంచి కలెక్షన్లే రాబడుతోంది. అయితే ప్రస్తుతం రాజాసాబ్ లో నటిస్తున్న మాళవిక హీరో ప్రభాస్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. హీరో ప్రభాస్ షూటింగ్ సమయంలో చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు. ఎప్పుడూ నెర్వస్ గా ఫీలవ్వరు. ఎంజాయ్ చేస్తూ నటిస్తారు. చాలా గొప్ప వ్యక్తి. పాన్ వరల్డ్ హీరో అనిపించుకున్న ప్రభాస్ చిన్ననటులతో కూడా కలిసిపోతారు. అస్సలు గర్వమనేది లేదు అందరినీ పేరుపేరునా ఆప్యాయంగా పలకరిస్తారంటోంది మాళవిక. మన ఇంట్టో మనిషితో మాట్లాడినట్లుంటుంది ఆయనతో మాట్లాడితే. అలాంటి గొప్ప హీరో పక్కన నటించే భాగ్యం కలగడం నా అదృష్టం. రాజాసాబ్ హిట్ కోసంఎదురుచూస్తున్నానంటోంద మాళవిక.


టాలీవుడ్ లో పాగా..

ఈ మూవీపై చాలా హోప్సే పెట్టుకుంది ఈ బ్యూటీ. తెలుగు ఇండస్ట్రీలో పాగా వేయాలనుకుంటున్న మాళవిక కు రాజా సాబ్ హిట్టయితే తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తోంది. మారుతి దర్శకత్వంలో వస్తున్న రాజాసాబ్ రొమాంటిక్ హారర్ త్రిల్లర్ గా రూపుదిద్దుకోబోతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటిే విడుదలైన ఈ మూవీ గ్లింప్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తమన్ సంగీత దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు మలయాళం, తమిళం, కన్నడ భాషలలో ఏక కాలంలో రిలీజ్ కానుంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×