E-Paper
Advertisement

Nayanthara: మెగాస్టార్ తో నాలుగోసారి.. ఈసారి మాములుగా ఉండదు

Nayanthara: మెగాస్టార్ తో నాలుగోసారి.. ఈసారి మాములుగా ఉండదు
Advertisement

Nayanthara: జవాన్ తరువాత లేడీ సూపర్ స్టార్ నయనతార ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ సినిమా తరువాత వచ్చిన అన్నపురిణి ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో పాటు వచ్చిన ఇరైవన్  కూడా విజయాన్ని అందించలేకపోయింది.  ప్రస్తుతం నయన్ చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. ఇక తాజాగా ఈ చిన్నది.. మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ పట్టేసిందని టాక్ నడుస్తోంది.

నయన్ కు మాలీవుడ్ కు అవినాభావ సంబంధం ఉంది. నయన్ కెరీర్ మొదలుపెట్టిందే మలయాళ సినిమాలతో. ఇక ఇప్పుడు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టీ సరసన నటించే ఛాన్స్ పట్టేసింది నయన్. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో మూడు సినిమాలు వచ్చాయి.రాప్క‌ల్, బాస్క‌ర్ ద రాస్కెల్, పుతియా నియామామ్ లాంటి సినిమాలు చేసిన నయన్,.. ఇప్పుడు నాలుగోసారి మమ్ముట్టీతో రొమాన్స్ చేయనుందట.

Advertisement

స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్.. గత కొంతకాలంగా నటనపై దృష్టిపెట్టడంతో.. దర్శకుడిగా సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. తాజాగా ఆయన దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది. అందులో మమ్ముట్టీ హీరోగా నటిస్తున్నాడు. అంతే కాదు.. ఆయనే స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో నయన్ ను హీరోయిన్ గా తీసుకున్నారని టాక్ నడుస్తోంది.

మమ్ముట్టీతో సినిమా అంటే నయన్ కూడా టక్కున ఓకే చెప్పిందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది. ఇక చాలా కాలం తరువాత ఈ కాంబో రిపీట్ కానుండడంతో అభిమానులందరూ ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. మరి ఈ చిత్రంతో ఈ కాంబో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×