BigTV English

Manchu Manoj : యాంకర్ కు లైవ్ లోనే వార్నింగ్ ఇచ్చిన మంచు మనోజ్.. దెబ్బకు తిక్కకుదిరిందిగా..

Manchu Manoj : యాంకర్ కు లైవ్ లోనే వార్నింగ్ ఇచ్చిన మంచు మనోజ్.. దెబ్బకు తిక్కకుదిరిందిగా..

Manchu Manoj : టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆయన మంచు మోహన్ బాబు కుమారుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలలో నటించాడు. ఈమధ్య ఫ్యామిలీ గొడవల వల్ల వార్తల్లో ఈయన పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఈ సంగతి పక్కన పెడితే మనోజ్ ప్రస్తుతం భైరవం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతుంది ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా వాళ్ళు టీవీ ఛానల్స్ లలో సందడి చేస్తున్నారు మనోజ్ అండ్ టీం. ఉగాది ఈవెంట్లో మనోజ్ కనిపించాడు. అందరితో సరదాగా మాట్లాడుతున్న మనోజ్ ఒక యాంకర్ కి మాత్రం లైవ్ లోనే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ ఈవెంట్ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. మా గురించి మీరు తెలుసుకున్నప్పుడు మీ గురించి మేము తెలుసుకోవాలి కదా అంటూ మనోజ్ అతనికి నోట మాట రాకుండా చేశాడు. అసలేం జరిగిందో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


Also Read :సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న సమంత..? ప్రూఫ్ లతో దొరికేసిందిగా..!

బుల్లితెర పై మనోజ్ సందడి..


ఉగాది ఈవెంట్ లో సందడి చేసిన మనోజ్.. ప్రస్తుతం భైరవం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇతనితో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కూడా కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇక దీనికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ మూవీలో ఆనంది, అదితి శంకర్, దివ్య పిళ్లై హీరోయిన్లుగా నటిస్తున్నారు.. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుని పెంచారు మేకర్స్.. ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమాలో నటిస్తున్న ముగ్గురు హీరోలు ఓ స్పెషల్ ఈవెంట్కి గెస్ట్లుగా వచ్చారు. మనోజు సరదాగా అందరితో కలిసిపోయాడు.

యాంకర్ శివ పై మనోజ్ ఫైర్.. 

ఈ షోలో తమ సినిమా గురించి ఒక్కో విషయాన్ని చెప్తూ మనోజ్ అలాగే మిగిలిన ఇద్దరి హీరోలు సరదాగా గడిపారు. ఇది ఒక సందర్భంలో ఆది మైకు తీసుకొని మా శివ మిమ్మల్ని ఏదో అడగాలనుకుంటున్నారని అంటాడు. ఏం అడగాలనుకుంటున్నారో అడగండి అనేసి మనోజ్ అంటాడు. శివ ఏదో అడగ్గానే మనోజు ఇలాంటివన్నీ కరెక్ట్ గా రాసుకుని పెట్టుకొని వస్తారు మా గురించి మీరు తెలుసుకున్నప్పుడు మీ గురించి మేము తెలుసుకోవాలి కదా మేము తెలుసుకొని వస్తామండి అని మనోజ్ కోపంతో రగిలిపోయాడు. నీ గురించి ఎవరికీ తెలియదు నన్ను అనుకుంటున్నావు కదా నీ గురించి నాకు బాగా తెలుసు అని శివకు రివర్స్లో కౌంటర్ ఇస్తాడు మనోజ్. నువ్వు ఉండేది పీ ఆర్సీలోనే కదా. అక్కడ ఒక అమ్మాయిని లవ్ పేరుతో చీట్ చేశావ్.. ఆ అమ్మాయి పేరు’ అంటూ ప్రోమోలో చెప్తాడు. అక్కడితో కట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట హల్ చల్ చేస్తుంది. కాగా మనోజ్ శివ పై ఎందుకు అంత ఫైర్ అయ్యాడు..? అలా అయ్యోలా శివ మనోజ్‌ను ఏం ప్రశ్న వేశాడో తెలియలేదు కానీ ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో మాత్రం నెట్ ఇంత ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. శివ మనోజ్ ని అంతగా కోపం తెప్పించే ప్రశ్న ఏం అడిగారో తెలియాలంటే ఈవెంట్ ఫుల్ ఎపిసోడ్ వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×