E-Paper
Advertisement

Manoj: శివుని ఆజ్ఞ.. ఆసక్తి రేకెత్తిస్తున్న మంచు మనోజ్ ట్వీట్

Manoj: శివుని ఆజ్ఞ.. ఆసక్తి రేకెత్తిస్తున్న మంచు మనోజ్ ట్వీట్
Advertisement

Manoj: మంచుమనోజ్, భూమా మౌనికారెడ్డి చివరికి ఒక్కటయ్యారు. కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు తెర దించుతూ మౌనికారెడ్డి మెడలో మూడుముళ్లు వేశాడు మంచు మనోజ్. శుక్రవారం రాత్రి మంచు లక్ష్మి ఇంట్లో వీరి వివాహం వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు ఈ వేడుకకు హాజరై నవదంపతులను ఆశీర్వదించారు.

ఇది వారిద్దరికీ రెండో పెళ్లి. మౌనికారెడ్డికి ధైరవ్ అనే ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇదిలా ఉండగా.. శనివారం ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు మనోజ్. పెళ్లిలో మౌనిక చేతులను తన చేతుల్లోకి తీసుకున్న ఫొటోను షేర్ చేశాడు. అయితే ఫొటోలో వారి చేతులను ముద్దుముద్దుగా ఉండే మరో రెండు చేతులు పట్టుకొని ఉండడం మనం చూడొచ్చు.

Advertisement

అవి ఎవరివో కాదు.. ధైరవ్ రెడ్డివి. ఆ ఫొటోకు శివుని ఆజ్ఞ అని క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇకపై ధైరవ్ రెడ్డి బాధ్యత తనదేనని మనోజ్ చెప్పకనే చెప్పాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Tags

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×