E-Paper
Advertisement

Sreenath Bhasi : ముంజుమ్మల్ బాయ్స్ హీరో పై ఇన్ని కేసులు ఉన్నాయా?

Sreenath Bhasi : ముంజుమ్మల్ బాయ్స్ హీరో పై ఇన్ని కేసులు ఉన్నాయా?
Advertisement

Sreenath Bhasi : ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాల కన్నా కూడా మలయాళం సినిమాల హవా నడిచింది. ఈ ఏడాదిలో మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన చిన్నా చితక సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాయి. ఆ సినిమాలల్లో మంజుమ్మాల్ బాయ్స్ సినిమా ఒకటి. చిన్న లైన్‌తో 2 నుండి రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను కుర్చీలకు అతుక్కుపోయేలా చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమా కూడా ఫ్రెండ్ షిప్ కోసం ప్రాణం ఇచ్చే ఫ్రెండ్స్ కాన్సెప్ట్ తో వచ్చింది. ప్రతి ఒక్కరిని కదిలించింది. దాంతో సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో లోయలో పడిన పాత్రలో శ్రీనాథ్ బాసి నటించాడు. సినిమాల పరంగా ఒకే కానీ పర్సనల్ లైఫ్ లో పోలీస్ కేసులు ఎక్కువగా ఉన్నాయి.. తాజాగా ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఎం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం..

ఈ ఏడాది మలయాళ ఇండస్ట్రీనే కాదు సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ఆకట్టుకుందీ సినిమా. రూ. 20 కోట్ల పెట్టి సినిమా తీస్తే 240 కోట్లు కొల్లగొట్టింది. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.. ఈ మూవీలో లోయల పడిన క్యారెక్టర్ చేసిన సుభాష్ బాసి వ్యక్తి పేరు.. ఈ మధ్య కాలంలో సినిమాల కన్నా వివాదాలతో వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఓ డ్రగ్ కేసులో శ్రీనాథ్ భాసి, మరో నటి ప్రయాగ మార్టిన్‌లను పోలీసులు విచారించారు. ఈ కేసులో ఇటీవల కేరళ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ కేసు పూర్తి అవ్వక ముందే ఇప్పుడు మరో కేసులో ఇరుక్కున్నారు. హిట్ అండ్ రన్ కేసులో తాజాగా అరెస్టు అయ్యాడు శ్రీనాథ్. ఓ యాక్సిడెంట్ చేసి అక్కడి నుంచి పారిపోయాడు. దానిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

ఈ శ్రీనాథ్ కు కేసులు గొడవలు కొత్తేమి కాదు.. గతంలో ఈయన పై చాలా కేసులు ఉన్నాయి. గతంలో ఓ యూట్యూబర్ తో గొడవలు ఉన్నాయి. ఆ గొడవలు పెద్దగా అవ్వడంతో యూట్యూబర్ అతని పై కేసు పెట్టాడు. దాని పై పోలీసులు కేసు నమోదు చేశారు. మంజుమ్మల్ బాయ్స్ చిత్రంతో అతడికి విపరీతమైన స్టార్ డమ్ వచ్చింది. వరుస ఆఫర్లు వచ్చి పడ్డాయి. ప్రస్తుతం అతడి చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. మూడు కంప్లీట్ కాగా, పోస్టు ప్రొడక్షన్స్ జరుగుతున్నాయి. మరో రెండు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఇదే సమయంలో వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇక ఈ కేసులో ఎలా తప్పించుకుంటాడో చూడాలి.. ఏది ఏమైనా ఇతని కేసు గురించి మలయాళ ఇండస్ట్రీ లో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ కేసుల పై మలయాళ ఇండస్ట్రీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ప్రస్తుతం మాలీవుడ్ లో ఇతని అరెస్ట్ వార్త హాట్ టాపిక్ గా మారింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×