E-Paper
Advertisement

Chiranjeevi: శ్రీముఖితో చిరంజీవి.. ‘ఖుషి’ నడుము సీన్ రిపీట్..

Chiranjeevi: శ్రీముఖితో చిరంజీవి.. ‘ఖుషి’ నడుము సీన్ రిపీట్..
Advertisement

Chiranjeevi: పవర్ స్టార్ పవన్ కల్యాణ్-భూమిక జంటగా నటించిన ‘ఖుషి’ మూవీ ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా భూమిక నడుము సీన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ సీన్ టీవీల్లో వస్తే చాలా మంది రెప్పవాల్చకుండా చూస్తుంటారు. గాలికి భూమిక చీరకొంగు కొట్టుకుపోగా.. పవన్ కల్యాణ్ పదే పదే నడుము చూస్తాడు. ఈక్రమంలో వారిద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరుగుతుంది. అప్పట్లో ఈసీన్ రాగానే థియేటర్లన్నీ దద్దరిళ్లిపోయాయి.

ఇక మెహర్ రమేశ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి కూడా నటిస్తోంది. అయితే ‘ఖుషి’ సినిమాలోని నడుము సీన్‌ను శ్రీముఖిపై భోళాశంకర్ సినిమాలో రిపీట్ చేశారట. అలాగే చిరంజీవి గతంలో నటించిన చూడాలని ఉంది సినిమాలోని రామ్మా చిలకమ్మా పాటను కూడూ ఈ మూవీలో రీమిక్స్ చేశారట. ప్రస్తుతం ఈ రెండు వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Advertisement

ఇక భోళాశంకర్ విషయానికొస్తే.. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సరసన మిల్క్ బ్యూటీ తమన్నా నటిస్తుండగా.. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ చిరుకు చెల్లెలిగా నటిస్తోంది. రావు రమేష్, రవిశంకర్, శ్రీముఖి, ప్రగతి, బిత్తిరి సత్తి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×