BigTV English

Mega Star Chiranjeevi : మెగాస్టార్ 10వ తరగతి సర్టిఫికెట్ ఎప్పుడైనా చూసారా.. అయితే ఓ లుక్కేయండి..

Mega Star Chiranjeevi : మెగాస్టార్ 10వ తరగతి సర్టిఫికెట్ ఎప్పుడైనా చూసారా.. అయితే ఓ లుక్కేయండి..

Mega star Chiranjeevi 10 class certificate viral news


Mega star Chiranjeevi 10 class certificate viral(Latest news in tollywood): మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఇండస్ట్రీలో చిరు స్థాయి వేరు.. ఆయన స్థానం వేరు. చిరంజీవి సినిమా రంగంలో ఒక లెజెండ్. “చిరు”జల్లులా వచ్చి “మెగా”తుఫానులా మారాడు. ఆయన “స్వయంకృషి”తో ఎదిగిన నటుడు. ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలిచిన చిరు.. తన నటనతో , డాన్స్ తో టాలీవుడ్ పరిశ్రమలో చెరగని ముద్రవేసుకున్నారు. చిరంజీవి కష్టానికి తగిన ఫలితంగా ఇటీవల పద్మ విభూషణ్ అవార్డు కూడా అందుకున్నారు. 10 ఏళ్ల బుడ్డోడు నుంచి 70 ఏళ్ల ముసలోళ్ల వరకూ అందరూ ఆయన ఫ్యాన్సే. నటనతో తనకంటూ ప్రత్యేక శైలి, హాస్యంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న కోట్లాదిమంది ప్రజలకు అతనొక ఆరాధ్య నటుడు.

70 ఏళ్లు దగ్గర పడుతున్న.. ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నాడంటే రియల్లీ గ్రేట్ అని చెప్పొచ్చు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి 10వ తరగతి సర్టిఫికేట్ ఎప్పుడైనా చూసారా? చూడక పోతే దానిని ఓ సారి చూసేయండి. ఇప్పుడు చిరంజీవి 10వ తరగతి సర్టిఫికేట్ ఇదే అంటూ.. ఒక సర్టిఫికేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Also Read: సింగర్ మంగ్లీకి తృటిలో తప్పిన ప్రమాదం.. కారును ఢీ కొట్టిన డీసీఎం

చిరంజీవి పేరు సర్టిఫికేట్ లో కె ఎస్ ఎస్ వరప్రసాద్ రావు అని.. తండ్రి పేరు వెంకట్రావు అని ఉంది. చిరంజీవి పెనుకొండలో పుట్టినట్లు ఉంది. నేషనాలిటీ ఇండియన్, హిందు, తెలుగు అని రాసుంది. ఈ సర్టిఫికేట్ చూసి మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక కెరీర్ పరంగా చూస్తే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం చిరు ఈ వయస్సులో కూడా జిమ్ కు వెళ్ళడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Mega Star Chiranjeevi

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×