E-Paper
Advertisement

Earthquake: భూకంపం.. కుప్పకూలిన భవనాలు.. శిథిలాల కిందే ప్రసవం

Earthquake: భూకంపం.. కుప్పకూలిన భవనాలు.. శిథిలాల కిందే ప్రసవం
Advertisement

Earthquake: భూకంపం ధాటికి టర్కీ, సిరియా దేశాలు చిందరవందరమయ్యాయి. ఎటుచూసినా భవనాల శిథిలాలు.. శవాల దిబ్బలను తలపిస్తున్నాయి. బాధితుల అర్థనాదాలు గుండెల్ని పిండేస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకొని వేలాది మంది సాయం కోసం వేచిచూస్తున్నారు. ఇక మరోవైపు విపరీతమైన చలి ఉండడంతో వణికిపోతున్నారు.

సిరియాలోని అలెప్పోలో హృదయవిదారకరమైన ఘటన చోటుచేసుకుంది. శిథిలాల కిందే ఓ తల్లి బిడ్డకు జన్మనిచ్చి కన్నుమూసింది. సహాయక సిబ్బంది పాప అరుపులు విని శిథిలాలను తొలగించి రక్షించారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ పాప ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×