E-Paper
Advertisement

Nagarjuna : తెలుగు సినిమాల్లో నిజమైన కౌబాయ్ కృష్ణగారే : నాగార్జున

Nagarjuna : తెలుగు సినిమాల్లో నిజమైన కౌబాయ్ కృష్ణగారే : నాగార్జున

Nagarjuna : సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల అక్కినేని నాగార్జున తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “లెజెండరీ సూపర్ స్టార్.. మిమ్మల్ని మిస్ అవుతున్నాం కృష్ణగారు” అంటూ నాగార్జున భావోద్వేగమైన పోస్ట్ చేశారు. సీనికెరీర్ ప్రారంభ దశలో కృష్ణతో కలిసి దిగిన ఫోటోను కూడా నాగార్జున ట్విట్టర్‌రలో షేర్ చేశారు. తెలుగు సినిమాల్లో నిజమైన కౌబాయ్ కృష్ణగారే అని అన్నారు.

ప్రతీ జానర్‌లోనూ సినిమాను తీసిన ధైర్యశాలి కృష్ణ అని నాగ్ ట్వీట్ చేశారు. ఆయన నుంచి స్పూర్తి పొంది ఆయనలా పర్ఫామ్ చేయడానికి గంటల తరబడి కృష్ణ పక్కనే కూర్చునేవాడినని అక్కినేని గుర్తుచేసుకున్నారు.

Tags

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×