E-Paper
Advertisement

Tarakaratna: తారకరత్న హెల్త్ అప్డేట్.. విదేశీ వైద్యులతో చికిత్స

Tarakaratna: తారకరత్న హెల్త్ అప్డేట్.. విదేశీ వైద్యులతో చికిత్స
Advertisement

Tarakaratna: అస్వస్థతకు గురైన నందమూరి తారకరత్నకు చికిత్స కొనసాగుతోంది. ఇంకా ఆయన ప్రాణాలతో పోరాడుతూనే ఉన్నారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయలో డాక్టర్లు అత్యున్నత స్థాయి వైద్యం అందిస్తున్నారు. అయితే మెరుగైన విద్యం కోసం విదేశీ వైద్యులను రప్పించి చికిత్స చేయిస్తున్నట్లు తారకరత్న కుటుంబ సభ్యులు వెల్లడించారు. హృద్రోగం, నాడీ సమస్యలకు విదేశీ వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు.

కొద్దిరోజుల క్రితం తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు భావించారు. అయితే క్రమంగా ఆయన కోలుకుంటుండడంతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. వైద్యులనే విదేశాల నుంచి రప్పించి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కోటుకుంటున్నారని, త్వరలోనే మామూలు మనిషి అవుతారని కటుంబ సభ్యులు వెల్లడించారు.

Advertisement

కాగా, నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయన్ను కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత కుప్పంలోని పీఈఎస్‌ మెడికల్‌ కళాశాల ఆస్పత్రిలో చేర్పించి… శుక్రవారం అర్ధరాత్రి వరకూ చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక అంబులెన్స్‌లో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. తారకరత్న వెంట సతీమణి అలేఖ్యరెడ్డితో పాటు నందమూరి కుటుంబ సభ్యులు ఉన్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×