E-Paper
Advertisement

Allu Arjun : కేర‌ళ‌లో అమ్మాయికి అండ‌గా అల్లు అర్జున్‌.. అప్రిషియేట్ చేస్తున్న నెటిజ‌న్స్‌

Allu Arjun : కేర‌ళ‌లో అమ్మాయికి అండ‌గా అల్లు అర్జున్‌.. అప్రిషియేట్ చేస్తున్న నెటిజ‌న్స్‌
Advertisement

Allu Arjun : సిల్వ‌ర్ స్క్రీన్‌పైనే కాదు.. రియ‌ల్ లైఫ్‌లోనూ తాను రియ‌ల్ అని మ‌ళ్లీ ప్రూవ్ చేసుకున్నారు అల్లు అర్జున్‌. ఓ ముస్లిం అమ్మాయికి ఉన్న‌త చ‌దువుల‌కు అండ‌గా నిల‌బ‌డ‌టానికి ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఇక్క‌డ చెప్పాల్సిన విష‌య‌మేమంటే బ‌న్నీ ఉన్న‌త చ‌దువుల‌కు అండ‌గా నిల‌బ‌డుతున్న అమ్మాయి కేర‌ళ రాష్ట్రంలో ఉండ‌టం. వివ‌రాల్లోకి వెళితే కేర‌ళ అల‌ప్పం జిల్లాలో ముస్లిం సామాజికి వ‌ర్గానికి చెందిన అమ్మాయి ప్ల‌స్ టు ఎగ్జామ్స్‌లో 92 శాతం మార్కుల‌తో పాసైంది. ఆమె న‌ర్స్ కావాల‌నుకుంది. ట‌ఫ్ కాంపీటీష‌న్‌లో సీట్ ద‌క్క‌లేదు.

దీంతో జిల్లా క‌లెక్ట‌ర్ చొర‌వ‌తో ఓ ప్రైవేటు కాలేజీలో సీటు వ‌చ్చింది. కానీ ప్రైవేటు కాలేజీలో చ‌దువు, హాస్టలు వ‌స‌తి వంటి వాటికి ఎక్కువ మొత్తంలో డ‌బ్బులు చెల్లించాల్సి ఉంది. దీంతో ఆ అమ్మాయికి ఏం చేయాలో తెలియ‌లేదు. చివ‌ర‌కు క‌లెక్ట‌ర్ పూనుకుని అల్లు అర్జున్‌ని సంప్ర‌దించారు. ఓ ఏడాది పాటు అమ్మాయి చ‌దువు, హాస్ట‌ల్ ఫీజులు చెల్లిస్తే బావుంటుంద‌ని రిక్వెస్ట్ చేశారు. అయితే బ‌న్నీ ఏకంగా ఆ అమ్మాయి నాలుగేళ్ల ఫీజు, హాస్ట‌ల్ ఖ‌ర్చులు చెల్లించ‌టానికి ముందుకు వ‌చ్చారు. అల్లు అర్జున్ మంచి మ‌న‌సుకు క‌లెక్ట‌ర్ ఫేస్ బుక్ ద్వారా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్ర‌స్తుతం స‌ద‌రు పోస్ట్ నెట్టింట వైర‌ల్ అవుతుంది.

Tags

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×