BigTV English

NTR: అందుకే ఆస్కార్ వేదికపై డ్యాన్స్ చెయ్యట్లేదు: ఎన్టీఆర్

NTR: అందుకే ఆస్కార్ వేదికపై డ్యాన్స్ చెయ్యట్లేదు: ఎన్టీఆర్

NTR: అమెరికాలో ‘ఆర్ఆర్ఆర్’ బృందం రచ్చ చేస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ వేడుకలకు ‘ఆర్ఆర్ఆర్’ నుంచి నాటు నాటు సాంగ్ నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన దర్శకధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు అభిమానులతో సమావేశమవుతూ వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. అంతర్జాతీయ మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ భారతీయ సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు.


ఇటీవల ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ‘‘ ఆస్కార్ వేడుకల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాము. ఈ వేడుకల్లో రెడ్ కార్పెట్‌పై నడిచేది.. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి అని అనుకోవడం లేదు. అక్కడ నడిచేటప్పుడు మేము భారతదేశాన్ని మా హృదయాల్లో మోయనున్నాము. ఆ క్షణం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాము. ఇక వేదికపై నాటు నాటు సాంగ్‌కు డ్యాన్స్ వేస్తామని కచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే.. రిహార్సల్స్ చేసేందుకు మాకు టైమ్ దొరకడం లేదు’’ అంటూ చెప్పుకొచ్చారు.


Tags

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×