E-Paper
Advertisement

Pawan Kalyan As Gangster In Sujeet Movie : సుజీత్ చిత్రంలో ప‌వ‌న్ రోల్ రివీల్‌

Pawan Kalyan As Gangster In Sujeet Movie : సుజీత్ చిత్రంలో ప‌వ‌న్ రోల్ రివీల్‌
Advertisement

Pawan Kalyan As Gangster In Sujeet Movie : చెప్పుకోండి చూద్దాం అంటున్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఇంత‌కీ దేని గురించి చెప్పుకోవాలి? వారాహి వెహిక‌ల్ గురించా?. హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు మూవీ గురించా? క్రాస్ రోడ్స్ లో అకీరా ఖుషీ సినిమా చూసిన‌దాని గురించా? లేకుంటే ఇన్నేళ్లు వెయిటింగ్‌లో ఉన్న హ‌రీష్ శంక‌ర్ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ గురించా? దేని గురించి ఈ చెప్పుకోండి చూద్దాం అని అంటున్నారు. వాట‌న్నిటికీ మించి… అంత‌కు మించి.. ఓ హింట్ ఇచ్చారు ప‌వ‌న్ నిర్మాత డీవీవీ దాన‌య్య‌. ప్రొఫెష‌న‌ల్ ఆర్టిస్టుల‌ను తీసుకుంటున్నాం. మీలో ఎవ‌రికైనా స‌త్తా ఉందా? అంటూ ఓ పోస్ట్ చేసింది డీవీవీ సంస్థ‌. ఇంత‌కీ ఏ ఫీల్డులూ అని ఆరా తీస్తే ఆర్ట్ లో గానీ, ఫ్యాష‌న్‌లోగానీ, ఎన్విరాన్‌మెంట్ కాన్సెప్టుల్లోగానీ ఆర్టిస్టులుగా మీకు ఎక్స్ పీరియ‌న్స్ ఉందా? మీరు తోపులైతే మాకు రెజ్యుమ్ ఫార్వ‌ర్డ్ చేయండి అంటూ ఓ మెయిల్ ఐడీ కూడా ఇచ్చారు.

Advertisement

అంతే కాదు దె కాల్ హిమ్ ఓజీ అంటూ మెయిల్ లింకు కూడా షేర్ చేశారు. మేం వెతుకుతున్న వ్య‌క్తి మీరే కావ‌చ్చు. మీరు అటూ ఇటూ దిక్కులు చూడ‌కండి మాకు మెయిన్ చేసేయండి మీ శాంపిల్స్ అంటూ ఇయ‌ర్ ఎండింగ్ రోజు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది టీమ్‌. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్టిస్టుగా క‌నిపిస్తార‌ని గ‌ట్టిగా ప్ర‌చారం జ‌రుగుతోంది. జ‌పాన్ నుంచి ఇండియాకు వ‌చ్చిన ఓ ఆర్టిస్ట్ జీవితంతో సినిమా తీస్తున్నారంటూ ఎవ‌రికి న‌చ్చిన క‌థ‌ను వాళ్లు అల్లుకుంటున్నారు. సుజీత్‌కి జ‌పాన్ మార్కెట్ మీద ప‌ట్టుంది. యాక్ష‌న్ సినిమాలు తీయ‌డంలో సుజీత్ తోపు అనిపించుకున్నారు. సాహోకి నార్త్ లో ఫిదా అయ్యారు జ‌నాలు. ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాను కూడా ప‌క్కా యాక్ష‌న్ మూవీగా తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే జ‌పానీస్ లెట‌ర్స్ తో వ‌చ్చిన పోస్ట‌ర్‌కి ఫిదా అవుతున్నారు జ‌నాలు.

మార్ష‌ల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిస్తార‌నే ప్ర‌చారం కూడా గ‌ట్టిగా జ‌రుగుతోంది. దీనికితోడు ద‌శాబ్దాల త‌ర్వాత మ‌ళ్లీ మార్ష‌ల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న‌ట్టు ఆ మ‌ధ్య ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇచ్చిన ఫీల‌ర్ కూడా సాహో సినిమా గురించే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×