E-Paper
Advertisement

Pawan Kalyan Diet: రీమేక్ కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ డైట్‌

Pawan Kalyan Diet: రీమేక్ కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ డైట్‌
Advertisement

Pawan Kalyan Diet:ప‌వ్‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ వైపు సినిమాలు, మ‌రో వైపు సినిమాల‌ను బ్యాలెన్స్ చేస్తూ పోతున్నారు. వ‌చ్చే ఏడాదిలో ఎన్నిక‌లు ఉండబోతున్నాయి. ప‌వ‌న్ ఏమో త‌న చేతిలో ఉన్న సినిమాల‌న్నంటినీ పూర్తి చేసేయాల‌నే ఆలోచ‌న‌తో ఉన్నారు. ఇప్ప‌టికే క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హ‌రి హ‌ర వీర మ‌ల్లు సెట్స్‌పై ఉంది. ఇక హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ .. సుజిత్ డైరెక్ష‌న్‌లో మ‌రో సినిమాల‌ను కూడా ప‌వ‌ర్‌స్టార్ లాంచ‌నంగా ప్రారంభించేశారు. ఇవి కాకుండా త‌మిళ చిత్రం వినోద‌య సిత్తం రీమేక్‌లోనూ న‌టించ‌టానికి రెడీ అయ్యారు. ఈ నెల‌లోనే ఈ రీమేక్ కూడా షురూ కానుంద‌ని స‌మాచారం.

అయితే మూడు సినిమాల్లో ప‌వ‌న్ న‌టిస్తున్నారు. ఈ సినిమాల‌ను ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియ‌దు. అయితే నాలుగో సినిమాగా వినోద‌య సిత్తం రీమేక్‌కు రెడీ అవుతున్నారు. సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు వినోద‌య సిత్తం రీమేక్‌లోనే ప‌వ‌న్ ముందుగా న‌టించ‌బోతున్నార‌ట‌. ఈ సినిమాలో ఆయ‌న దేవుడు పాత్ర‌లో క‌నిపిస్తార‌ని స‌మాచారం. అందు కోస‌మ‌ని ఆయ‌న శాఖాహారం తీసుకుంటున్నార‌ట‌. లుక్ విష‌య‌లోనూ కేర్ తీసుకుని జిమ్ కూడా స్టార్ట్ చేశార‌నేది టాక్‌. త‌మిళ న‌టుడు, ద‌ర్శ‌కుడు సముద్ర ఖ‌ని ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌బోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సినిమాను నిర్మించ‌నుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌న్నిహితుడు, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ఈ చిత్రానికి మాట‌లను అందిస్తున్నార‌ని స‌మాచారం.

Advertisement

వినోద‌య సిత్తం రీమేక్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తోపాటు ఆయ‌న మేనల్లుడు.. హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించ‌బోతున్నారు. క‌థ ప‌రంగా చూస్తే సాయిధ‌ర‌మ్ తేజ్ పాత్రే మెయిన్‌. ప‌వ‌న్ పాత్ర స‌పోర్టింగ్ అనే చెప్పాలి. మ‌రి త్రివిక్ర‌మ్ దీన్నెలా మారుస్తారో చూడాలిక‌.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×