BigTV English

Shanmukh Jaswanth: యూట్యూబర్ షణ్ముఖ్‌కు పోలీసులు నోటీసులు.. పదిరోజుల్లో డ్రగ్ టెస్ట్‌ నివేదిక

Shanmukh Jaswanth: యూట్యూబర్ షణ్ముఖ్‌కు పోలీసులు నోటీసులు.. పదిరోజుల్లో డ్రగ్ టెస్ట్‌ నివేదిక
Police notices to YouTuber Shanmukh
Police notices to YouTuber Shanmukh

Police notices to YouTuber Shanmukh: డ్రగ్స్ కేసులో యూట్యూబర్ షణ్ముఖ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. షణ్ముఖ్ తీసుకున్న డ్రగ్ టెస్ట్‌కు సంబంధించిన నివేదిక పదిరోజుల్లో రానుంది. నివేదిక ఫలితం ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. షణ్ముఖ్ యూట్యూబ్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్, సూర్య వంటి వెబ్ సిరీస్‌లతో మంచి గుర్తింపు పొందాడు. బిగ్ బాస్ తెలుగు 5 రన్నరప్‌గా నిలిచారు.


షణ్ముఖ్ జస్వంత్‌పై డ్రగ్స్‌ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని నార్సింగి పోలీసులు సీఆర్‌పీసీ 41 కింద నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. షణ్ముఖ్ తీసుకున్న డ్రగ్ టెస్ట్ రిపోర్టు పదిరోజుల్లో రానున్నాయి. రిపోర్టు ఫలితాల ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Read More: హ్యాపీ బర్త్ డే బ్రదర్.. సరిపోదా శనివారం గ్లింప్స్ అదిరిపోయింది


గంజాయితో పట్టుబడిన షణ్ముఖ్ జస్వంత్ న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాడు. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతని సోదరుడు సంపత్ వినయ్‌ని పట్టుకునేందుకు పోలీసులు అతని ఇంటికి వెళ్లగా ఈ ఘటన చోటుచేసుకుంది. సోదాల్లో షణ్ముఖ్ వద్ద 16 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని సోదరుడితో పాటు అతడిని అరెస్టు చేశారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×