E-Paper
Advertisement

Poonam Kaur: నాదీ తెలంగాణనే.. ప్లీజ్ వెలివేయకండి.. కన్నీళ్లు పెట్టుకున్న పూనమ్

Poonam Kaur: నాదీ తెలంగాణనే.. ప్లీజ్ వెలివేయకండి.. కన్నీళ్లు పెట్టుకున్న పూనమ్
Advertisement

Poonam Kaur: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ హీరోయిన్ పూనమ్ కౌర్. సినిమాలతో రాని క్రేజ్‌ను వివాదాలతో తెచ్చుకుంది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక విషయంపై కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా పూనమ్ ఎమోషనల్ అయింది. కన్నీరుపెట్టుకుంది. ఇంతకీ ఎందుకంటే..

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి పూనమ్ హాజరైంది. ఈ కార్యక్రమంలో ఎమోషనల్ కామెంట్లు చేసింది పూనమ్. తాను తెలంగాణ బిడ్డనని.. ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగానని కంటతడి పెట్టుకుంది. సినీ ఇండస్ట్రీలో తనని పంజాబీ అమ్మాయినని వెలివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మైనారిటీ అని, సిక్కు అని.. తనను వేరు చేసి చూడకండి అంటూ వ్యాఖ్యానించింది.

Advertisement

అలాగే ఇటీవల మరణించిన మెడికో ప్రీతిని తలచకుంటూ భావోద్వేగానికి గురైంది. ప్రీతికి న్యాయం జరగాలని కోరుకుంది. ప్రస్తుతం పూనమ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలవతున్నాయి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×