E-Paper
Advertisement

Prabhas new record : ప్ర‌భాస్ మాత్ర‌మే ఎలా చేయ‌గ‌లిగాడు!

Prabhas new record : ప్ర‌భాస్ మాత్ర‌మే ఎలా చేయ‌గ‌లిగాడు!
Advertisement


Prabhas new record

Prabhas  new record  : పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ వ‌రుస సినిమాల‌తో జోరు చూపిస్తున్నారు. బాహుబ‌లితో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్ అక్క‌డ నుంచి వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌నే చేస్తున్నారు. ప్ర‌భాస్ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ వంటివారు పాన్ ఇండియా రేంజ్‌లో ఇమేజ్‌సంపాదించుకున్నారు. నిఖిల్ కూడా పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఎంత మంది హీరోలున్నా ఎవ‌రికీ సాధ్యం కానీ ఓ మైల్‌స్టోన్‌ను మాత్రం ప్ర‌భాస్ సొంతం చేసున్నాడు. జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తే ఈ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంది. ఇది నిజంగా ప్ర‌భాస్‌కి ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే విష‌య‌మే. ఇంత‌కీ ప్ర‌భాస్ సాధించిన ఆ మైల్‌స్టోన్ ఏంటా? అని ఆలోచిస్తున్నారా?

Advertisement

అస‌లు విష‌యంలోకి వెళితే.. పాన్ ఇండియా హీరోలు ఎవ‌రు ఇప్ప‌టి వ‌ర‌కు ఏడాది గ్యాప్‌లో మూడు భారీ చిత్రాల‌ను రిలీజ్ చేయ‌లేదు. కానీ ప్ర‌భాస్ మాత్రమే ఆ ప‌ని చేస్తున్నారు. డీటెయిల్స్ చూస్తే.. ప్ర‌భాస్ ఇప్పుడు ఆది పురుష్‌, స‌లార్‌, ప్రాజెక్ట్ K, మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అన్నీ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ఈ నాలుగింటిలో మూడు సినిమాల‌కు రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయ్యాయి. అందులో ముందుగా ఆదిపురుష్ మూవీ జూన్ 16న రిలీజ్ కానుంది. ఆ త‌ర్వాత సెప్టెంబ‌ర్ 28న స‌లార్ మూవీ రిలీజ్‌కి సిద్ధ‌మవుతోంది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 12న ప్రాజెక్ట్ K రిలీజ్ కానుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు అయితే ప్ర‌భాస్ హీరోగా చేసిన‌ మూడు పాన్ ఇండియా సినిమాల‌కు సంబంధించిన మూవీస్ రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయ్యాయి. అన్నీ కుదిరితే డార్లింగ్‌తో మారుతి చేస్తున్న మూవీకి సంబంధించిన విడుద‌ల తేది కూడా ఫిక్స్ అవుతుంది. అంతా స‌వ్యంగా సాగితే ఈ లిస్టులో మ‌రో సినిమా చేరుతుంది. అంటే ఏడాదిలో నాలుగు సినిమాలు .. అవి కూడా పాన్ ఇండియా సినిమాల‌ను రిలీజ్ చేసే క్రెడిట్ ప్ర‌భాస్‌కి మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంది.

Advertisement

Prabhas : పెళ్లిపై ప్రభాస్ క్లారిటీ.. ఎప్పుడంటే..?

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×