Pranitha Subhash (Source: Instragram)
ప్రణీత సుభాష్.. తన అందంతో, గ్లామర్ తో ఎప్పటికప్పుడు యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
Pranitha Subhash (Source: Instragram)
అందులో భాగంగానే గత కొన్ని రోజులుగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో సందడి చేసిన ఈమె.. ఇప్పుడు వరుస పెట్టి గ్లామర్ ఫోటోలతో ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది.
Pranitha Subhash (Source: Instragram)
ఇకపోతే ఈరోజు మరో ట్రెండీ అవుట్ ఫిట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈమె.. తన లుక్ తో ఫాలోవర్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
Pranitha Subhash (Source: Instragram)
ఇక తాజాగా షేర్ చేసిన ఫోటోలు చూసి సినిమాలలో అవకాశాల కోసమే ఇలా నిత్యం ఫోటోషూట్స్ వదులుతోందా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆడియన్స్.
Pranitha Subhash (Source: Instragram)
ఇక ఇందులో మెరూన్ రెడ్ కలర్ లెహంగా ధరించి స్లీవ్ లెస్ డ్రెస్ లో టాప్ అందాలతో ఆకట్టుకుంది.
Pranitha Subhash (Source: Instragram)
ప్రణీత మేనిఛాయకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ప్రణీత షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.