BigTV English

Yograj Singh On Iyer: పంజాబ్ లో ఓ గజ దొంగ.. అందుకే ఫైనల్స్ ఓటమి

Yograj Singh On Iyer:  పంజాబ్ లో ఓ గజ దొంగ.. అందుకే ఫైనల్స్ ఓటమి

Yograj Singh On Iyer: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఓడిన నేపథ్యంలో… యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్… వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ కింగ్స్ జట్టులో ఉన్న గజదొంగ కారణంగానే.. ఫైనల్స్ లో ఓడారని బాంబు పేల్చారు. యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్… ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఆయనకు సంబంధించిన వార్తలు నిత్యం వస్తూ ఉంటాయి.


Also Read: Karnataka CM: RCBకి బిగ్ షాక్.. వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయండి.. సీఎం ఆదేశాలు

శ్రేయస్ అయ్యర్ పై విమర్శలు


ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ దారుణంగా ఓడిపోయిందని.. దీనికి ముఖ్య కారణం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అంటూ బాంబు పేలిచారు యువరాజు సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్. అతని చెత్త షార్ట్ వల్ల మ్యాచ్ మొత్తం పోయిందని ఫైర్ అయ్యారు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తర్వాత రాణించే ఆటగాళ్లు ఆ జట్టులో లేరని వివరించారు. టీమిండియాలో యువరాజు సింగ్ అలాగే మహేంద్ర సింగ్ ధోని జోడిని మించిన బెస్ట్ ఫినిషర్ట్స్ ఎవరూ లేరని కొనియాడారు.

పంజాబ్ జట్టులో క్రిమినల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ఒకే ఒక్క క్రిమినల్ కారణంగా పంజాబ్ కింగ్స్ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయిందని యోగ్ రాజ్ సింగ్ ఫైర్ అయ్యారు. అతడి చెత్త షాట్ కారణంగా మ్యాచ్ ఓడిపోయిందని తెలిపారు. శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిన తర్వాత రాణించే ఆటగాళ్లు పెద్దగా లేరని.. దానివల్ల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించిందని చెప్పుకొచ్చారు. మహేంద్ర సింగ్ ధోని కంటే యువరాజు సింగ్ ఎక్కువ మ్యాచ్లను ఒంటిచేత్తో గెలిపించాలని కూడా సెటైర్లు పేల్చారు.

Also Read: Virat – Bengaluru Stampede: తొక్కిసలాట వెనుక కోహ్లీ కుట్రలు.. ఆ ఇద్దరి కోసం 11 మంది ప్రాణాలు బలి !

శ్రేయస్ అయ్యర్ పై ఫైర్

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పై విమర్శలు చేశారు యోగ్ రాజ్ సింగ్. పంజాబ్ కింగ్స్ జట్టును చాలా కష్టపడి శ్రేయస్ అయ్యర్ ఫైనల్ కు తీసుకువెళ్లాడని తెలిపారు. కానీ ఫైనల్ లో మాత్రం చేతులెత్తేసాడని మండిపడ్డారు. విరాట్ కోహ్లీని 40 పరుగుల వరకు ఉంచారు… అదే పెద్ద ప్రమాదంగా మారిందని స్పష్టం చేశారు. ఇకపై పంజాబ్ కింగ్స్ జాగ్రత్తలు తీసుకుంటూ మ్యాచ్ ఆడాలని కోరారు. వచ్చే సీజన్లో అయిన ఛాంపియన్ కావాలని.. ఆకాంక్షించారు యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్. ఇది ఇలా ఉండగా 18 సంవత్సరాల తర్వాత టైటిల్ గెలిచినా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు శుభాకాంక్షలు కూడా తెలిపారు. అటు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన తొక్కిసలాట లో 11 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై కర్ణాటక సర్కార్ చాలా సీరియస్ గా ముందుకు వెళ్తోంది. బాధ్యులందరిని అరెస్టు చేసే ప్రయత్నం చేస్తుంది.

 

Related News

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Dhoni on Virat : కోహ్లీ పెద్ద జోకర్.. ధోని హాట్ కామెంట్స్ వైరల్!

Big Stories

×