E-Paper
Advertisement

Prashanth Varma : ‘మహాభారతం’లో మహేష్, ఎన్టీఆర్, చరణ్, పవన్..! బన్నీ, ప్రభాస్ ఏం పాపం చేశారు..

Prashanth Varma : ‘మహాభారతం’లో మహేష్, ఎన్టీఆర్, చరణ్, పవన్..! బన్నీ, ప్రభాస్ ఏం పాపం చేశారు..
Advertisement

Prashanth Varma : క్రియేటివ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించిన ‘హనుమాన్’ చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబ‌ందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు.

ఆయన మాట్లాడుతూ.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అని చెప్పాడు. అంతేకాకుండా ఈ సినిమాలో పాత్రల కోసం తాను ఏ హీరోను సెలెక్ట్ చేసుకున్నాడో కూడా తెలిపాడు.

Advertisement

తాను తెరకెక్కించబోయే మహాభారతం సినిమాలో శ్రీకృష్ణుడిగా మహేష్ బాబును ఎంపిక చేసుకుంటున్నట్లు తెలిపాడు. అలాగే అర్జునుడి పాత్రకు రాంచరణ్, భీముడి పాత్రకు ఎన్టీఆర్, కర్ణుడి పాత్రకు పవన్ కళ్యాణ్, ధర్మరాజు పాత్రకు చిరంజీవిని తీసుకుంటానని అన్నాడు.

ఇక నకులుడుగా నాని, సహదేవుడుగా విజయ దేవరకొండ, దుర్యోధనుడుగా మోహన్ బాబులను ఎంపిక చేసుకుంటానని పేర్కొన్నాడు. దీంతో ప్రశాంత్ వర్మ మాటలకు ఈ హీరోల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రెబల్ స్టార్ ప్రభాస్ వంటి స్టార్ హీరోల పేర్లు లేకపోవడంతో తమ తమ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. వీరిద్దరూ ఏం పాపం చేశారంటూ కామెంట్లు పెడుతున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×