BigTV English

Dil Raju Asking Review on Family Star: థియేటర్ల వద్ద రివ్యూలు అడుగుతున్న నిర్మాత దిల్ రాజు..!

Dil Raju Asking Review on Family Star: థియేటర్ల వద్ద రివ్యూలు అడుగుతున్న నిర్మాత దిల్ రాజు..!
Dil Raju
Dil Raju

Producer Dil Raju asking Family Star Movie Review to audience at Theater Out Side: ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే దానికి ప్రమోషన్స్‌ను ఒక్కో మూవీ టీం ఒక్కోలా చేస్తుంది. ప్రమోషన్స్ ఎలా చేస్తే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు అనే కాన్సెప్ట్‌తో ప్రజల్లోకి వెళ్తుంటారు. అయితే సినిమా రిలీజ్ అవ్వకముందు గ్రాండ్‌గా చేస్తుంటారు. కానీ సినిమా రిలీజ్ అయినంక కూడా ప్రమోషన్స్ చేయడం ఎప్పుడైనా చూశారా?.. అవునండీ నిజమే అదీగాక ఒక స్టార్ ప్రొడ్యూసర్ తాను నిర్మించిన సినిమా కోసం ఎలాంటి ప్రమోషన్స్ చేస్తున్నాడో మీరే చూడండి..


విజయ్ దేవరకొండ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా కలిసి నటించిన లేటెస్ట్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. పరశురామ్ దర్శకత్వం వహించగా.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నాడు. ఏప్రిల్ 5న గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా మెప్పించింది. మొదట్నుంచి భారీ అంచనాలను ఏర్పరచుకున్న ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో ప్రేక్షకుల్ని బాగాా ఆకట్టుకుంటోంది. అయితే సినిమాకి ముందు దిల్ రాజు బాగా ప్రమోషన్స్ చేశాడు.

ఏ సినిమాకి చేయలేనంతగా.. ఎంతో గ్రాండ్‌గా అన్నీ తానై ప్రమోషన్స్ కార్యక్రమాల్ని చూసుకున్నాడు. అయితే ఈ సినిమా మరింత మంది ప్రేక్షకులకు, ఫ్యామిలీ ఆడియన్స్‌కు చేరువయ్యేందుకు దిల్ రాజు వినూత్నంగా ట్రై చేస్తున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా థియేటర్ల వద్దకు వెళ్లి సినిమా చూసి వచ్చిన ఫ్యామిలీలకు రివ్యూలు అడుగుతున్నాడు.


Also Read: స్టెరాయిడ్స్ తీసుకుంటూ ఆ పని చేస్తున్న సమంత..

అయితే ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే రివ్యూల కోసం చాలా మంది యూట్యూబర్స్ థియేటర్ల ముందు రివ్యూల కోసం మైక్ పట్టుకుని పడిగాపులు కాస్తుంటారు. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం నిర్మాత దిల్ రాజు కూడా అదే పని చేశాడు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే నిన్న రాత్రి హైదరాబాద్‌లోని పలు థియేటర్ల వద్దకు స్వయంగా వెళ్లిన దిల్ రాజు.. తానే రివ్యూ అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Tags

Related News

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Big Stories

×