BigTV English

Pushpa 2 : బ్యాంకాక్‌కి పుష్ప‌రాజ్‌..

Pushpa 2 : బ్యాంకాక్‌కి పుష్ప‌రాజ్‌..

Pushpa 2 : తగ్గేదేలే నుంచి అస్స‌లు త‌గ్గేదే లే అనేస్తూ పుష్పరాజు సెట్స్ పైకి వెళ్ల‌డానికి రెడీ అయిపోతున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ పాత్ర‌లో సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంది ఘ‌న విజ‌యం సాధించిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప ది రైజ్’. దీనికి కొనసాగింపుగా ‘పుష్ప 2 ది రూల్’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్లో పార్ట్ 1 సాధించిన సంచ‌ల‌నాల‌ను చూసిన ఫ్యాన్స్, ప్రేక్ష‌కులు పుష్ప 2 కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గురించి లేటెస్ట్‌గా నెట్టింట వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. సినీ స‌ర్కిల్స్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న వార్త‌ల మేర‌కు.. ‘పుష్ప 2 ది రూల్’ మూవీ తొలి షెడ్యూల్‌ను బ్యాంకాక్‌లో చిత్రీక‌రించ‌బోతున్నారు. అందు కోసం ఎంటైర్ టీమ్ బ్యాంకాక్‌కి బ‌య‌లు దేర‌నుంది. థాయ్ లాండ్ అడ‌వుల్లో తొలి షెడ్యూల్‌కి సంబంధించిన మేజ‌ర్ పార్ట్ షూటింగ్ జ‌ర‌గ‌నుంది.


రియ‌ల్ పులితో అల్లు అర్జున్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్నారు. దీని కోసం ఇప్ప‌టికే బ‌న్నీ స్పెష‌ల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నార‌ని స‌మాచారం. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తుంది. సెకండ్ పార్ట్‌పై భారీ ఎక్స్‌పెక్టేష‌న్ష్ ఉండ‌టంతో సుకుమార్ సినిమాను ఎలా తెర‌కెక్కిస్తాడ‌నే టెన్షన్ అంద‌రిలోనూ ఉంది. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేపథ్యంతో సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఫ‌హాద్ ఫాజిల్, సునీల్, అన‌సూయ‌


Tags

Related News

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Big Stories

×