BigTV English

Pushpa 2 : అక్టోబరే డెడ్ లైన్… ఇక చరణ్ తో తాడో పేడో..

Pushpa 2 : అక్టోబరే డెడ్ లైన్… ఇక చరణ్ తో తాడో పేడో..

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్నా మూవీ పుష్ప 2.. 2020 లో వచ్చిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా సినిమా రాబోతుంది. ఈ మూవీని అనౌన్స్ చేసి చాలా రోజులు అయ్యింది.. మొదట ఆగస్టు 15 రాబోతుందని ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇక ఇప్పుడు డేట్ ను పోస్ట్ పోన్ చేశారు. డిసెంబర్ లో సినిమా రాబోతుందని మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా సినిమా షూటింగ్ ను పూర్తి చెయ్యడానికి ఆలస్యం ‘అవుతుందని ఇటీవల సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపించాయి.. అయితే తాజాగా ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. పుష్ప 2 మరోసారి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే టాక్ మొదలైంది.


పుష్ప 2 షూటింగ్ అప్డేట్..

అల్లు అర్జున్ గతంలో నటించిన పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకుంది. మాస్ యాక్షన్ సన్నివేశాలతో వచ్చిన సీన్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి. దాంతో ఈ మూవీకి పాన్ ఇండియా లెవల్ లో ఫ్యాన్స్ పెరిగారు. ఫ్యాన్స్ లో మరింత జోష్ పెంచేందుకు మేకర్స్ పుష్ప 2 ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు అడ్డంకులు ఎక్కువవుతున్నాయి. మొదట ఆగస్టు 15 న అనుకున్న కుదరలేదు.. ఇప్పుడు డిసెంబర్ 6 ను లాక్ చేసుకున్నారు. డేట్ అయితే అనౌన్స్ చేశారు. కానీ షూటింగ్ పూర్తి అవ్వలేదట.. గత కొన్ని రోజులుగా పుష్ప 2 వాయిదా అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.


Pushpa Raj who is going to compete with Ram Charan.. Fans are full of happiness
Pushpa Raj who is going to compete with Ram Charan.. Fans are full of happiness

హీరో – డైరెక్టర్ – విలన్ గొడవలు..

సుకుమార్ తో విలన్ గొడవ అనేది సమాచారం. దీనిపై మేకర్స్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.. అటు హీరోతో గొడవలు కూడా వినిపించాయి. అందుకే షూటింగ్ ఎక్కడ వీరిద్దరూ కలిసి కనిపించలేదు. ఇక షూటింగ్ కూడా ఆగిపోయింది . ఫాహద్ మల్లి డేట్స్ ఇవ్వడంతో సినిమా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. అక్టోబర్ కు సినిమాను పూర్తి చెయ్యాలని సుకుమార్ కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి అయ్యింది . ఆ తర్వాత ప్రమోషన్స్ ను మొదలు పెట్టె అవకాశాలు ఉన్నాయి . ఇంకా క్లైమాక్స్ సీన్స్ పెండింగ్ ఉన్నాయి. అక్టోబర్ లో షూటింగ్ పూర్తి చేసే డిసెంబర్ లో సినిమాను రిలీజ్ చెయ్యనున్నట్లు టాక్..

అల్లు అర్జున్ vs రామ్ చరణ్..

అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది.అరెఫ్సీ లో ఫైటింగ్ సీన్ తీస్తున్నారు.. అక్టోబర్ నెలాఖరుకు మొత్తం షూట్ పూర్తవుతుందని టాక్. సినిమాలో మొత్తం నాలుగు పాటలు. ఙాతర పాట విడుదల చేయరు..థియేటర్ లోనే వినాలి, చూడాలి.. ఈ సినిమా అనుకున్న టైం కే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక డిసెంబర్ లో రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. మరి వీరిద్దరి మధ్య పోటి అంటే ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. డిసెంబర్ విన్నర్ ఎవరో చూడాలి..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×